నాగార్జున ఒకపక్క తన కుమారుడు అఖిల్ వివాహంతో బిజీగా ఉన్నప్పటికీ, సెకండ్ గీర్ ఇవ్వకుండా తన వృత్తి ధర్మాన్ని చాటుకున్నాడు. అసలు విషయం ఏమిటంటే, నాగార్జున ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర అనే సినిమా చేస్తున్నాడు. ధనుష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో నాగార్జున ముంబై బేస్డ్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారు. ముంబైలో పుట్టి, అడుక్కు తినే స్థాయి నుంచి ఒక పెద్ద మాఫియా డాన్‌గా ఎదిగిన వ్యక్తిగా ధనుష్ కనిపించబోతున్నాడు. Also Read: కుర్రాళ్లలో […]
తెలుగు సినీ పరిశ్రమలో నెలకొన్న వివిధ సమస్యలను పరిష్కరించేందుకు 30 మంది సభ్యులతో కూడిన ఒక ఇంటర్నల్ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ప్రకటించింది. ఈ కమిటీలో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల నుంచి సమానంగా ప్రాతినిధ్యం వహించే సభ్యులుగా ఉంటారని వెల్లడించారు. Also Read:Deepika : స్పిరిట్ vs AA22xA6.. దీపిక చేసింది కరెక్టేనా? తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్ ఈ కమిటీకి ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. ఇక తెలుగు ఫిల్మ్ ఛాంబర్ […]
టాలీవుడ్ నుంచి ఇద్దరు పాన్ ఇండియా స్టార్ హీరోల సినిమాల హీరోయిన్ విషయంలో.. దీపిక పదుకొనే హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ప్రభాస్, సందీప్ రెడ్డి కాంబోలో తెరకెక్కనున్న స్పిరిట్ మూవీలో.. ముందుగా దీపిక పదుకొనేని హీరోయిన్గా తీసుకోవాలని అనుకున్నారు. కానీ అమ్మడు పలు కండీషన్స్‌తో పాటు భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసింది. అంతేకాదు.. స్పిరిట్ కథను లీక్ చేసేసింది. ఇది సందీప్‌కు నచ్చలేదు. దీంతో.. వెంటనే త్రిప్తి డిమ్రిని హీరోయిన్గా అనౌన్స్ చేశాడు. Also […]
బిగ్ బాస్ షోతో పాపులర్ అయిన యంగ్ హీరో గౌతమ్ తాజా చిత్రం ‘సోలో బాయ్’ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. నవీన్ కుమార్ దర్శకత్వంలో సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సతీష్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్వేతా అవస్తి, రమ్య పసుపులేటి హీరోయిన్లుగా మెరవనున్నారు. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్లో పోసాని కృష్ణ మురళి, అనిత చైదరి, అరుణ్ కుమార్, ఆర్కే మామ, షఫీ, డాక్టర్ భద్రం వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ALso Read: […]
గీత సింగ్, కార్తీక్ , కాశీ మదన్, ఇషాని, చలానా అగ్నిహోత్రి, శృతి లయ నటీ నటులుగా యస్.యం. 4 ఫిలిమ్స్ బ్యానర్ పై యం.యన్. వి సాగర్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న సినిమా “బ్యాచిలర్స్ ప్రేమ కథలు”. ఈ సినిమా పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లో ఘనంగా జరుగగా ముఖ్య అతిథులుగా వచ్చిన ప్రముఖ దర్శకుడు వి. సముద్ర కెమెరా స్విచ్ఛాన్ చేయగా, దర్శకుడు వీరశంకర్ క్లాప్ ఇచ్చారు. అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటుచేసిన పాత్రికేయుల […]
రవి మోహన్‌గా పేరు మార్చుకున్న జయం రవి గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు సైతం పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గతంలో తెలుగులో కొన్ని సక్సెస్ఫుల్ సినిమాలు చేసిన ఎడిటర్ మోహన్ కుమారుడే ఈ రవి మోహన్. ఈ మధ్యకాలంలో భార్యతో విడాకుల వ్యవహారం కారణంగా ఆయన పేరు ఎక్కువగా వార్తల్లో వినిపిస్తోంది. Also Read:‘Lucky’ Dulquer : నిజంగానే లక్కీ దుల్కర్! తమిళంలో కొన్ని సాంగ్స్ పాడి పాపులర్ అయిన కెనిషా అనే ఒక సింగర్ […]
లక్కీ భాస్కర్ కాదు లక్కీ దుల్కర్ అంటున్నారు ఇప్పుడు ఆయన అభిమానులు. అసలు విషయం ఏమిటంటే దుల్కర్ సల్మాన్ హీరోగా వచ్చిన లక్కీ భాస్కర్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఆయనకు అంతకుముందే పాన్ ఇండియా వైడ్ మార్కెట్ ఓపెన్ అయింది. కేవలం మలయాళం భాష దర్శకులు మాత్రమే కాదు, తెలుగు, తమిళ, హిందీ, కన్నడ దర్శకులు సైతం ఆయనను దృష్టిలో పెట్టుకొని కథలు రాయడం మొదలు పెట్టారు. […]
ప్రభాస్ కెరీర్లో అతిపెద్ద విజయాల్లో ఒకటిగా నిలిచిన ‘కల్కి 2898 AD’ సినిమా ఇండియన్ సినీ పరిశ్రమలో సరికొత్త ఒరవడిని సృష్టించింది. అన్ని భారతీయ భాషలలో అద్భుతమైన ఆదరణ పొందిన ఈ సైన్స్-ఫిక్షన్ సినిమాని దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేశారు. ఒకే భాగంలో సమగ్రంగా కథ చెప్పడం కుదరక పోవడంతో ఈ సినిమాకి సీక్వెల్ తప్పనిసరయింది. Also Read:Thuglife : థగ్ లైఫ్ ఫస్ట్ డే కలెక్షన్లు.. మరీ ఇంతేనా..? అందుకే, నాగ్ అశ్విన్ సీక్వెల్‌ను […]
తెలుగు సినిమా పరిస్థితి పైన పటారం లోన లొటారం అన్నట్టుగా తయారైంది. అడపాదడపా సూపర్ హిట్టవుతున్న సినిమాలను హైలైట్ చేస్తూ.. అట్టర్ ఫ్లాప్ అవుతున్న మెజార్టీ సినిమాల గురించి ఎవరూ ఆలోచించడం లేదనే వాదన గట్టిగా వినిపిస్తోంది. చాన్నాళ్లుగా నిర్మాతలు క్యాషియర్లుగా మారిపోయారు. ఇక అదుపు తప్పుతున్న నిర్మాణవ్యయం, అధిక రెమ్యూనరేషన్లతో మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టైంది. మార్కెట్ తో సంబంధం లేకుండా ఓవర్ బడ్జెట్ తో సినిమాలు తీస్తున్న టాలీవుడ్.. చేజేతులా సంక్షోభాన్ని కొనితెచ్చుకుంటోందనే అభిప్రాయాలున్నాయి. […]
నిజం గడప దాటే లోపు అబద్దం ఊరు మొత్తం తిరిగి వస్తుందట. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాకి బయ్యర్లు దొరకట్లేదని వార్తలు రావడమేంటి? దానిని నిజమని నమ్మడం కంటే కామెడీ ఇంకేమైనా ఉంటుందా?. నిజానికి తెలుగునాట పవన్ కళ్యాణ్ అంటే ఒక బ్రాండ్. పవన్ కళ్యాణ్ అంటే ఒక ప్రభంజనం. ఆయన సినిమా విడుదల అంటే తెలుగు రాష్ట్రాల్లో పండుగ వాతావరణమే. అలాంటిది పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మక చిత్రం ‘హరి హర వీరమల్లు’కి బయ్యర్లు దొరకట్లేదంటే […]