Kaantha Teaser: సినిమా పేరు శాంత కాదు కాంత.. ఆడియన్స్ కి ఇదే నచ్చుతుంది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నపీరియడ్ చిత్రం కాంతా ఫస్ట్ లుక్ పోస్టర్లతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. నటుడు సముద్రకని కీలక పాత్రలో కనిపిస్తుండగా, భాగ్యశ్రీ బోర్సే ఈ తమిళ-తెలుగు ద్విభాషా చిత్రంలో దుల్కర్ సల్మాన్ సరసన కథానాయికగా నటిస్తోంది. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ స్పిరిట్ మీడియా ప్రై. లిమిటెడ్, వేఫేరర్ ఫిల్మ్స్ ప్రై. లిమిటెడ్ బ్యానర్లపై భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. దుల్కర్ సల్మాన్ జన్మదిన సందర్భంగా, చిత్ర బృందం టీజర్‌ను విడుదల చేసింది, ఇది ఈ భారీ ప్రాజెక్ట్‌పై అంచనాలను మరింత పెంచింది.
Also Read : Rakul Preet : పనికిమాలిన వాళ్లు ఎక్కువయ్యారు.. రకుల్ ఘాటు కామెంట్లు
Also Read
- Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే 'హ్యాపీ జర్నీ'..
- Srimad Bhagavatam : 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' టెక్నీషియన్లతో 7 భాగాలుగా 'శ్రీమద్భాగవతం
- Pranay Reddy Vanga: కోడిగుడ్డు మీద ఈకలు పీకేవాళ్లకు ఓపెన్ ఛాలెంజ్.. ‘స్పిరిట్’ను ఆపే దమ్ముందా?
- Amit Majithia: స్టార్ క్రికెటర్ల పరువు గంగపాలు? దుబాయ్ రహస్య విందుల్లో బయటపడ్డ దిమ్మతిరిగే నిజాలు!
‘మోడర్న్ స్టూడియోస్’ దర్శక శిఖామణితో రూపొందించబోతున్న చిత్రం ‘శాంత’, తెలుగులో మొదటి హారర్ ఫిల్మ్ అనే డైలాగ్‌తో టీజర్ ప్రారంభం కాగా… సముద్ర ఖని సినిమాలో సీనియర్ డైరెక్టర్ రోల్ చేస్తున్నట్టు క్లారిటీ వచ్చింది. అస్సలు పడని ఓ డైరెక్టర్, హీరో కలిసి చేస్తే ఎలా ఉంటుంది ? అనే బ్యాక్ డ్రాప్‌తో మూవీ తెరకెక్కినట్లు టీజర్‌ను బట్టి తెలుస్తోంది. 1950 మద్రాస్ బ్యాక్ డ్రాప్‌లో అప్పటి హీరో, డైరెక్టర్ మధ్య ఏం జరిగింది?, ఇద్దరు ప్రాణ మిత్రులు , బద్ద శత్రువులుగా ఎందుకు మారాల్సి వచ్చింది? అనేది ఆసక్తిని పెంచేసింది. దుల్కర్ సల్మాన్ హీరోగా డైరెక్టర్ సముద్రఖనిని డామినేట్ చేస్తుండగా… ‘సినిమా పేరు శాంత కాదు కాంత’ అంటూ టైటిల్‌నే మార్చేయడం మరింత హైప్ క్రియేట్ చేసింది.
తాజావార్తలు
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
-
Secret Soldiers: ‘చైనా’ పేరుతో సెన్సార్ బోర్డ్‌లో ప్రకంపనలు.. రంగంలోకి విదేశీ వ్యవహారాల శాఖ!
-
OTR: సిగ్గా.. భయమా.. మొహమాటమా? అంజిరెడ్డి తీరుపై బీజేపీలో హాట్ టాపిక్
-
OTR: సిక్కోలులో వైసీపీకి గ్రూపుల గోల! స్థానిక ఎన్నికల వేళ అసలు రచ్చ ఇదేనా?
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!