పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సుజిత్ దర్శకత్వంలోని ఓజీ సినిమాతో పాటు బాలకృష్ణ బోయపాటి అఖండ సెకండ్ పార్ట్ సినిమా ఇప్పటివరకు అయితే ఒకే రోజు రిలీజ్ కావచ్చు అని అంచనాలు ఉన్నాయి. ఈ రెండు సినిమా యూనిట్లు అదే విషయాన్ని ఖరారు చేస్తూ ప్రమోషనల్ కంటెంట్ విడుదల చేస్తున్నాయి. Also Read:Kubera: ‘కుబేర’కి దేవి శ్రీ టెన్షన్!! అయితే దాదాపుగా అది అసాధ్యం అనే వాదన వినిపిస్తోంది. ఎందుకంటే ఒకవేళ రెండు సినిమాల మధ్య క్లాష్ […]
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర అనే సినిమా ప్రేక్షలు ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ధనుష్ హీరోగా, నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో రష్మిక మరో కీలక పాత్రలో నటిస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ దాదాపు ఏడాదిన్నర క్రితం మొదలైంది. సినిమా అనౌన్స్మెంట్ అయితే మూడేళ్ల క్రితమే వచ్చింది. ఎట్టకేలకు ఈ సినిమా ఈ నెల 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అమెజాన్ ప్రైమ్‌తో ఉన్న అగ్రిమెంట్స్ కారణంగా ఆ […]
మంచి ప్యాడింగ్ ఆర్టిస్టులతో పాటు నూతన నటీనటులను పరిచయం చేస్తూ హెచ్ బి జె క్రియేషన్స్, మదర్ అండ్ ఫాదర్ పిక్చర్స్ నిర్మిస్తున్న సినిమా చండీ దుర్గమా. ఈ సినిమాకు జయశ్రీ వెల్ది నిర్మాత. ఒలి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మైను ఖాన్ ఎండీ దర్శకత్వం వహిస్తున్నారు. చండీ దుర్గమా సినిమా పూజా కార్యక్రమాలతో ఈ రోజు హైదరాబాద్ లో ఘనంగా ప్రారంభమైంది. ప్రముఖ కమెడియన్ అలీ ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ముహూర్తపు సన్నివేశానికి […]
ఏషియన్ సునీల్‌గా తెలుగు సినీ వర్గాల్లో పాపులారిటీ సంపాదించిన నిర్మాత సునీల్ నారం సంచలన నిర్ణయం తీసుకున్నారు. నిజానికి, ఆయన తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా వరుసగా మూడవసారి నిన్న ఎన్నికయ్యారు. అయితే, తాజాగా ఈ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీకి ఒక లేఖ ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా, ఆయన తనకు సంబంధం లేకుండా తన పేరుతో పబ్లిక్ స్టేట్మెంట్లు ఇస్తున్నారని ఆరోపించారు. […]
తమిళ దర్శకులలో ప్రేమ్ కుమార్‌కు ప్రత్యేకమైన శైలి ఉంది. ఎందుకంటే, ఆయన ఇప్పటివరకు డైరెక్ట్ చేసింది కేవలం రెండు సినిమాలు మాత్రమే. అవి రెండూ తమిళంలో చెప్పుకోదగ్గ బ్లాక్‌బస్టర్ హిట్లు కావడమే కాక, ఎంతోమంది దర్శకులకు ఒక రకమైన కేస్ స్టడీ లాంటి సినిమాలు. ’96’ మరియు ‘సత్యం సుందరం’ లాంటి సినిమాలతో ఆయన తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. Also Read:Ameerkhan : మణిరత్నంతో మూవీ చేస్తా.. ఆయన సినిమాలు హ్యూమన్ ఎమోషన్స్, బంధాల మధ్య […]
సమంత ప్రస్తుతం హీరోయిన్గా వరుస సినిమాలు చేయడం లేదు, కానీ నిర్మాతగా బిజీగా ఉండాలని ప్రయత్నిస్తోంది. ఇటీవల ‘శుభం’ అనే సినిమాతో నిర్మాతగా మారిన ఆమె, ప్రస్తుతం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో వెకేషన్‌కు వెళ్లింది. తాజాగా, ఆమె తన వెకేషన్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఒక ఫోటోలో ఆమె మోనోకినీ ధరించి స్విమ్మింగ్ పూల్ నుంచి బయటకు వస్తున్నట్లు కనిపిస్తుండగా, మరో ఫోటోలో రైఫిల్ పట్టుకుని కనిపిస్తోంది. Also Read: Thuglife : థగ్ […]
నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే, మరోవైపు రాజకీయాల్లో కూడా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం ఆయన బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ 2’ చేస్తున్నాడు. ఈ సినిమా సెప్టెంబర్ 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సన్నాహాలు సిద్ధం చేస్తున్నారు. మరోవైపు, ఆయన 111వ సినిమాను గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రకటించారు. Also Read:Hari Hara Veera Mallu: హరిహర’ బయటపడాలంటే 120 కోట్లు! ప్రస్తుతం రామ్ చరణ్‌తో బుచ్చిబాబు సినిమా చేస్తున్న వెంకట […]
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘హరి హర వీరమల్లు’ సినిమా ఎన్నోసార్లు వాయిదా పడింది. చివరకు ఈ నెలలో విడుదల కావాల్సిన సినిమాను కూడా వాయిదా వేశారు. వచ్చే నెల 4వ తేదీన విడుదల చేద్దామనుకున్నారు, కానీ అప్పటికి కూడా ఫైనల్ అవుట్‌పుట్ రావడం కష్టమని భావిస్తున్నారు. చివరకు, జులై 25 వ తేదీన సినిమాను విడుదల చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ALso Read:Vangalapudi Anitha: అమరావతి ప్రజలకు జగన్, భారతీ రెడ్డి క్షమాపణ చెప్పాల్సిందే..! అయితే, […]
తాజాగా, నిన్న తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ కొత్త కార్యవర్గ ఎన్నికలు జరిగాయి. దీనికి సంబంధించి కొత్త సెక్రటరీ శ్రీధర్ మీడియా ముందుకు వచ్చి కొన్ని సంచలన విషయాలను బయటపెట్టారు. అంతేకాక, ఒక హీరో గురించి ప్రస్తావిస్తూ, ఆయన చివరిగా నటించిన సినిమా థియేటర్లలో రెండు కోట్ల రూపాయలు కూడా రాబట్టలేదని, కానీ తర్వాత సినిమాకు 13 కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చారని ఆరోపించారు. ఆ హీరో ఎవరో కాదు, సిద్ధు జొన్నలగడ్డ అనే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది. […]
ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త లుక్‌లో దర్శనమిచ్చారు. రాజాగా పెనమలూరు మండలంలో ఒక సెలూన్ షాప్ ఓపెనింగ్‌కు ఆయన హాజరయ్యారు. ‘కొనిక’ పేరుతో పెనమలూరు మండలంలో ఏర్పాటు చేసిన సెలూన్‌ను ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు. హైదరాబాద్‌లో ఇదే సెలూన్ రోడ్ నంబర్ 45, జూబ్లీహిల్స్‌లో చాలా కాలంగా నడుస్తోంది. సదరు వ్యక్తి పవన్ కళ్యాణ్‌కు అత్యంత సన్నిహితుడు కావడం, ఆయనతో పలు సినిమాలకు పనిచేసిన అనుభవం ఉండడంతో, ఆ పరిచయం […]