కన్నప్ప సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ గుంటూరులో జరిగింది. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ, “మా బావ ప్రభాస్. బావ, బావ అని అనుకుంటూ ఉంటాం మేం ఇద్దరం కొన్ని సంవత్సరాలుగా. మా సినిమా చేశాడని చెప్పడం లేదు. చేసినా, చేయకపోయినా, మంచివాడు, మానవత్వం ఉన్నవాడు, మంచి హృదయం ఉన్నవాడు ప్రభాస్,” అంటూ మోహన్ బాబు చెప్పుకొచ్చారు. Also Read : Mohan Babu: కన్నప్ప కోసం నా బిడ్డ ఎలా కష్టపడ్డాడు అనేది నేను చెప్పదలచుకోలేదు! […]
కన్నప్ప సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ గుంటూరులో జరిగింది. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ, “మా అమ్మగారికి సంతానం లేదు. రెండు మూడు సార్లు గర్భం నిలవకపోవడం వల్ల ఆవిడకు పుట్టుకతో రెండు చెవులు లేవు. నాన్నగారేమో ఎలిమెంటరీ స్కూల్ టీచర్. ఆయన ఒక నాలుగు కిలోమీటర్లు కొలనులో నడిచి వెళ్లి, ఆ తర్వాత ఐదు కిలోమీటర్లు ఫారెస్ట్‌లో నడిచి వెళ్లాలి. ఆ తర్వాత నాలుగైదు కిలోమీటర్ల కొండ ఎక్కాలి. అక్కడ లింగాకారంలో ఈశ్వరుడు. శ్రీకాళహస్తిలో ఎలా […]
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పండగ చేసుకునే వార్త తెరమీదకు వచ్చింది. అసలు విషయం ఏమిటంటే, ఓజీ సినిమాకు సంబంధించి పవన్ కళ్యాణ్ పాత్ర షూటింగ్ పూర్తయినట్లు సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ‘గంభీర’ పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తయిందని వెల్లడించారు. అలాగే, 2025 సంవత్సరంలో సెప్టెంబర్ 25వ తేదీన ఒక అగ్ని తుఫాన్ రాబోతోందని వెల్లడించారు. పవన్ కళ్యాణ్ హీరోగా, సుజిత్ దర్శకత్వంలో ఈ ఓజీ సినిమా రూపొందుతోంది. డి.వి.వి. ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ఈ సినిమాను డి.వి.వి. […]
కన్నప్ప సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ గుంటూరులో జరిగింది. ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ, “మా కన్నప్ప ఫస్ట్ రోడ్ షో ఇదే, గుంటూరులో జరిగింది. దానికి థాంక్స్. ఈ రోజు కన్నప్ప సినిమా చేసి ఈ రోజు ముందు నిలబడడానికి చాలా మంది సహకరించారు. నాకు మా నాన్న దేవుడు, ఆయన లేకపోతే నేను లేను. ఆయనకు మొదటి థాంక్స్. ఇక ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు. నా మిత్రుడు ప్రభాస్‌కి […]
టాలీవుడ్ కు సనాతన ధర్మం పట్ల చులకన, హేళన, అవమానపరిచే భావనతో పనిచేస్తుందని, దీనికి ఎన్నో సినిమాలు ఉదాహరణగా ఉన్నాయని, ఎందుకు చలనచిత్ర పరిశ్రమ పెద్దలు సనాతన ధర్మాలను కించపరిచే సన్నివేశాలు పెడుతుంటే ఎందుకు నోరు మెదపటలేదని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ, అర్చక సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంధ్యాల రామలింగేశ్వర శాస్త్రి టాలీవుడ్ ను ప్రశ్నించారు. మంచు మోహన్ బాబు, విష్ణు చలనచిత్ర పరిశ్రమలో అరాచకాలు సనాతన […]
హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్లో జరిగిన తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ జనరల్ బాడీ మీటింగ్‌లో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో సినీ పరిశ్రమలోని పలు కీలక అంశాలు, ముఖ్యంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఎదుర్కొంటున్న సంక్షోభం గురించి చర్చించారు. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ 2023-2025 కాలానికి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంది. ఈ కార్యవర్గంలో ప్రముఖ నిర్మాత మరియు ఎగ్జిబిటర్ అయిన సునీల్ నారంగ్ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. వైస్ ప్రెసిడెంట్లుగా రవీంద్ర గోపాల్, […]
ప్రభాస్ సినిమా షూటింగ్ సెట్లో అడుగు పెట్టేందుకు అనుపం ఖేర్ గోడ దూకి వెళ్లిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోను స్వయంగా ఆయనే సోషల్ మీడియాలో షేర్ చేశారు. అసలు విషయం ఏమిటంటే, ప్రస్తుతానికి ప్రభాస్ హీరోగా నటిస్తున్న, ఇంకా పేరు పెట్టని సినిమా షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. ఈ సినిమాను హను రాఘవపూడి డైరెక్షన్లో రూపొందిస్తున్నారు. ప్రస్తుతానికి దీన్ని ఫౌజి అని సంబోధిస్తున్నారు. Also Read : Kannappa : కన్నప్ప సినిమాను […]
విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న కింగ్డమ్ సినిమా ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడింది. ఈ సినిమాను వచ్చే నెల నాలుగో తేదీన రిలీజ్ చేస్తామని అధికారికంగా ప్రకటించారు. అయితే, ఆ తేదీ నుంచి మరోసారి వాయిదా పడే అవకాశం ఉందని అంటున్నారు. ఎందుకంటే, పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా జూన్ 12వ తేదీన రిలీజ్ కావాల్సి ఉంది. అయితే, ఆ సినిమా సీజీ వర్క్స్ పూర్తి కాకపోవడంతో పాటు ఇతర కారణాలతో సినిమాను […]
ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్గా ఎన్నో సినిమాలు చేసిన సమంత, ప్రస్తుతం నిర్మాతగా కొత్త అవతారంలో కనిపిస్తోంది. ఇటీవల ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆమె, ఆ సినిమా అంతగా ఆకట్టుకోకపోయినప్పటికీ, ప్రస్తుతం మరో సినిమా నిర్మాణ పనిలో ఉంది. ఒకపక్క రాజ్ నిడిమోరుతో డేటింగ్ వార్తల్లో నిలుస్తున్న ఆమె, తాజాగా మరో విషయంతో వార్తల్లోకి ఎక్కింది. Also Read:SSMB29: మహేష్ బాబు సినిమాలో మరో సీనియర్ స్టార్ హీరో? అసలు విషయం ఏమిటంటే, గతంలో […]
మహేష్ బాబు హీరోగా, రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా టైటిల్ ఇప్పటివరకు ఫిక్స్ చేయలేదు. కాబట్టి, ప్రస్తుతానికి దీనిని ఎస్ఎస్ఎమ్బీ 29 అనే పేరుతో సంబోదిస్తున్నారు. ఇప్పటికే పలు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన కొత్త షెడ్యూల్ త్వరలోనే మొదలు కాబోతోంది. ఈ సినిమాలో మహేష్ బాబు హీరోగా నటిస్తుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. Also Read:Nagarjuna: కొడుకు పెళ్లి హడావుడిలోనూ సినిమా కోసమే నాగ్ తపన! ఫారెస్ట్ […]