Lakshmi Narasimha : నందమూరి బాలకృష్ణ, తెలుగు సినిమా పరిశ్రమలో ‘నట సింహం’గా పేరు తెచ్చుకున్న హీరో. బాలకృష్ణ 65వ జన్మదిన వేడుకలను అభిమానులకు మరపురాని అనుభవంగా మార్చేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం లక్ష్మీ నరసింహా (2004) రీ-రిలీజ్‌తో అభిమానులకు సందడిని మళ్లీ తెరపై చూపించడానికి సిద్ధమవుతున్నారు మేకర్స్. ఈ సినిమా జూన్ 7, 2025 నుంచి 4K ఫార్మాట్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ రీ-రిలీజ్‌ను బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా […]
Nabha : ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా హీరోయిన్ నభా నటేష్ ఒక చెట్టును కౌగిలించుకున్న ఫొటోను షేర్ చేస్తూ హృదయస్పర్శిగా ఒక పోస్ట్‌ను సోషల్ మీడియాలో పంచుకుంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఈ పోస్ట్ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రకృతి గురించి నభా ఒక అద్భుతమైన సందేశాన్ని అందించిందని నెటిజన్లు కామెంట్స్ ద్వారా ప్రశంసిస్తున్నారు. Read Also : Kingdom : అబ్బే.. ఆ వార్తలన్నీ ఒట్టిదే! తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో నభా ఇలా రాసింది: […]
ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న కల్ట్ క్లాసిక్ హిట్ చిత్రం అందాల రాక్షసి మరోసారి అలరించడానికి సిద్ధమైంది. ఈ ఎవర్గ్రీన్ లవ్ స్టోరీ జూన్ 13, 2025న రీ-రిలీజ్ కానుంది. నవీన్ చంద్ర, రాహుల్ రవీంద్రన్, లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. వారాహి చలనచిత్రం బ్యానర్‌పై సాయి కొర్రపాటి, ఎస్.ఎస్. రాజమౌళి నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 10, 2012న విడుదలై ఘన విజయం సాధించింది. Also Read: […]
ఈమధ్య కాలంలో బూతు పదాలతో రెచ్చిపోతున్న రాజేంద్ర ప్రసాద్ తాజాగా ఈ విషయం మీద స్పందించారు. అలీకి ఇబ్బంది లేదు, మా అన్నయ్య నేను పర్సనల్ గా మాట్లాడుకున్న విషయం, దీన్ని మీరెందుకు పెద్దది చేస్తున్నారు అని అడిగాడు. ఎవరో ఏదో అంటే మనం ఏం చేయగలం. ఇక్కడ ఇండస్ట్రీలో హానెస్ట్ గా ప్రేమలు పంచుకోవడమే ఉంటుంది. లేకపోతే ఇన్నేళ్ల నటజీవితం ఎలా ఉంటుంది? అని ప్రశ్నించారు. Also Read:SSMB 29: కొత్త షెడ్యూల్.. ఎప్పుడు? ఎక్కడ […]
సూపర్‌స్టార్ మహేష్ బాబు -దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతున్న SSMB 29 గురించి సినీ అభిమానుల్లో ఉత్కంఠ రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ చిత్రం ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ దశలో అనేక ఆసక్తికర అప్డేట్స్తో వార్తల్లో నిలిచింది. ఇక షూట్ కూడా మొదలు పెట్టగా షూట్ గురించి అనేక వార్తలు తెరమీదకు వచ్చాయి. తాజాగా, సమ్మర్ వెకేషన్ అనంతరం ఈ సినిమా షూటింగ్ మరో కీలక షెడ్యూల్‌తో ప్రారంభం కానుందని సమాచారం. Also Read:RT 76: రవితేజతో డిజాస్టర్ […]
మాస్ మహారాజా రవితేజ తన 76వ చిత్రం ‘RT 76’తో మరోసారి సినీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని నిర్మించిన ప్రముఖ నిర్మాత సుధాకర్ చెరుకూరి సమర్పణలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమా రేపు (జూన్ 5, 2025) హైదరాబాద్‌లో గ్రాండ్‌గా పూజా కార్యక్రమంతో ప్రారంభం కానుంది. రవితేజ ట్రేడ్‌మార్క్ స్టైల్‌తో కూడిన హై-ఎనర్జీ ఎంటర్టైనర్గా ఈ చిత్రం రూపొందనుందని నిర్మాతలు ప్రకటించారు. సుధాకర్ చెరుకూరితో కలిసి రవితేజ రామారావు ఆన్ […]
హైదరాబాద్‌లోని బాలాపూర్ ప్రాంతంలో సినీ ప్రియులకు ఒక కొత్త వినోద గమ్యం అందుబాటులోకి వచ్చింది. ఏషియన్ సినిమాస్ సంస్థ ఆధ్వర్యంలో నిర్మితమైన ఏషియన్ మ్యాక్స్ థియేటర్ కాంప్లెక్స్ గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఈ ఆధునిక థియేటర్ కాంప్లెక్స్‌ను ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు, ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్, శిరీష్ రెడ్డితో పాటు ఇతర సినీ ప్రముఖులు సంయుక్తంగా ప్రారంభించారు. Also Read:NTR-RCB: ఇది కదా గిఫ్ట్ అంటే? బాలాపూర్‌లోని ఈ ఆసియన్ మ్యాక్స్ థియేటర్ కాంప్లెక్స్ […]
డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గురించి అందరికీ తెలిసిందే. ఆయన చేసిన కెజీయఫ్, సలార్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేశాయి. కానీ ప్రశాంత్ నీల్‌కు ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంది. అది కూడా తన అభిమాన హీరోతో చేయాలని ఉంది. అది ఇప్పుడు నెరవేరుతోంది. ప్రశాంత్ నీల్ అభిమాన హీరో జూనియర్ ఎన్టీఆర్. పలు సందర్భాల్లో ఆయనే ఈ విషయాన్ని చెప్పాడు. ఇప్పుడు ఆయనతోనే తన డ్రీమ్ ప్రాజెక్ట్ తెరకెక్కిస్తున్నాడు నీల్. Also Read: OG […]
పవన్ కళ్యాణ్ హీరోగా, సుజీత్ దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ఓజీ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోందన్న సంగతి తెలిసిందే. తాజా అప్డేట్ ప్రకారం, ఈ చిత్రం ముంబాయి షెడ్యూల్ నిన్నటితో (జూన్ 3, 2025) విజయవంతంగా ముగిసింది. ఈ షెడ్యూల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించిన చిత్ర యూనిట్, ఇప్పుడు ఫైనల్ షెడ్యూల్ కోసం సిద్ధమవుతోందని సమాచారం. Also Read: IND vs PAK: భారత్ అభ్యంతరం.. పాక్‌కు ఏడీబీ బ్యాంక్ $800 […]
ఈ సంవత్సరం భారత సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో “థగ్ లైఫ్” ఒకటి. లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా, లెజెండరీ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో ఈ హై-ఓక్టేన్ గ్యాంగ్‌స్టర్ డ్రామా రేపు (జూన్ 5) థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ‘నాయకుడు’ సినిమా తర్వాత దాదాపు 38 ఏళ్లకు ఈ క్రేజీ కాంబో రిపీట్ అవుతుండడంతో థగ్ లైఫ్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. Also Read : Pawan Kalyan : […]