-
Shivaji : ‘బూతు’ వ్యాఖ్యలపై కమల్ కామరాజు సంచలన కౌంటర్..చూసే కళ్లలోనే ఉంది దరిద్రం..!
Shivaji: తెలుగు సినీ పరిశ్రమలో హీరోయిన్ల దుస్తుల ఎంపిక మరియు నైతికతపై జరుగుతున్న చర్చ ఇప్పుడు కొత్త మలుపు తీసుకుంది. ఇటీవల జరిగిన ఒక ప్రీ-రిలీజ్ ఈవెంట్లో నటుడు శివాజీ టాలీవుడ్ హీరోయిన్ల డ్రెస్సింగ్ గురించి చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపగా, దానిపై నటుడు కమల్ కామరాజు తన సోషల్ మీడియా వేదికగా అత్యంత తీవ్రంగా స్పందించారు. మహిళల గౌరవం వారి దుస్తులపై ఆధారపడి ఉండదని ఆయన కుండబద్దలు కొట్టారు. 50MP+50MP+50MP కెమెరా సెటప్, 6000mAh […] -
Nidhi Agarwal: అసభ్యకరంగా తాకిన వారిని లైట్ తీసుకున్న నిధి?
సినిమా ప్రమోషన్ల సందర్భంగా హీరో, హీరోయిన్లకు ఎదురయ్యే చేదు అనుభవాలు కొత్తేమీ కాదు. అభిమానుల ఉత్సాహం కొన్నిసార్లు హద్దులు దాటి, అవాంఛనీయ సంఘటనలకు దారి తీస్తుంటుంది. తాజాగా ‘రాజా సాబ్’ సినిమా పాటల విడుదల కార్యక్రమం సందర్భంగా నటి నిధి అగర్వాల్‌కు ఎదురైన అనుభవం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. లులు మాల్లో జరిగిన ఈవెంట్లో అభిమానులు శ్రుతి మించి ప్రవర్తించడం, ఆ తర్వాత నిధి అగర్వాల్ ఫిర్యాదు చేయడానికి నిరాకరించడం చర్చనీయాంశంగా మారింది. Also Read :Betting […] -
Betting Apps: ‘ఉచ్చు’లో సెలబ్రిటీలు: రీతూ చౌదరి, భయ్యా సన్నీ ఖాతాల్లో లక్షలాది రూపాయలు?
Betting Apps: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ల కేసులో దర్యాప్తు తుది దశకు చేరుకుంది. ఈ వ్యవహారంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, స్మాల్ స్క్రీన్ సెలబ్రిటీల పాత్రపై దృష్టి సారించిన సీఐడీ (CID) అధికారులు, తాజాగా కీలక విచారణను పూర్తి చేశారు. బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేశారనే ఆరోపణలతో టీవీ నటి రీతూ చౌదరి, సోషల్ మీడియా సెలబ్రిటీ భయ్యా సన్నీ యాదవ్‌లను సీఐడీ పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. దాదాపు రెండు గంటలకు […] -
Sankranthi Fight: స్టార్ హీరోలకు యంగ్ హీరోల ‘టికెట్’ షాక్.. గెలుపెవరిది?
Sankranthi Fight: ఇంకా సమయం ఉండగానే 2026 సంక్రాంతి బాక్సాఫీస్ యుద్ధం అప్పుడే మొదలైపోయింది. ఈసారి పండగ బరిలో ఏకంగా 7 సినిమాలు నిలుస్తుండటంతో థియేటర్ల వద్ద సందడి మామూలుగా ఉండదు. అయితే, ఈ పోరులో కేవలం స్టార్ పవర్ మాత్రమే కాదు, ‘టికెట్ రేట్ల’ వ్యూహం కూడా కీలకం కాబోతోంది. పెద్ద హీరోలకు పోటీగా యంగ్ హీరోలు మాస్టర్ ప్లాన్ వేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. 11 అంగుళాల FHD+ డిస్ప్లే, 7000mAh […] -
Dhurandhar : ధురంధర్ తెలుగులోకి రాకుండా అడ్డుకుంది ఎవరు?
ప్రస్తుతం ఇండియన్ సినీ వరల్డ్ మొత్తం ఒకే పేరుతో మారుమోగిపోతోంది.. అదే ‘ధురంధర్’. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేటను కొనసాగిస్తూ, వసూళ్ల వర్షం కురిపిస్తోంది. అయితే, ఈ సినిమా తెలుగు వెర్షన్ కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ ప్రేక్షకులకు మాత్రం ఒక నిరాశజనకమైన వార్త. ‘ధురంధర్’ సినిమా సాధిస్తున్న అఖండ విజయాన్ని చూసి, తెలుగులో కూడా దీనిని భారీ ఎత్తున విడుదల చేయాలని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ […] -
Manchu Manoj : శివాజీ ‘సామాన్లు’ కామెంట్స్.. మంచు మనోజ్ సంచలన లేఖ
నిన్న రాత్రి జరిగిన దండోరా అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో నటుడు శివాజీ చేసిన కొన్ని వ్యాఖ్యలు కలకాలం రేపాయి. హీరోయిన్ల వస్త్రధారణ గురించి ఆయన మాట్లాడుతూ వారు చీర కట్టుకుని ఈవెంట్లకు హాజరైతే బాగుంటుందని, సామాన్లు దాచుకుంటేనే విలువని వాటిని చూపిస్తే విలువ తగ్గుతుందన్నట్లు అర్థం వచ్చేలా కామెంట్ చేశారు. ఈ విషయం మీద ఇప్పటికే సింగర్ చిన్మయి, అనసూయ వంటి వారు స్పందించారు. అయితే ఆసక్తికరంగా ఈ కామెంట్ల మీద టాలీవుడ్ హీరో […] -
Production No.1: ‘వినోద్ ఫిల్మ్ అకాడమీ’ ‘ప్రొడక్షన్ నెంబర్ 1’ ప్రారంభం
టాలీవుడ్లో సరికొత్త ప్రతిభను వెలికితీస్తూ, నటీనటులకు శిక్షణ ఇవ్వడంలో తనదైన ముద్ర వేసుకున్న ‘వినోద్ ఫిల్మ్ అకాడమీ’ ఇప్పుడు మరో కీలక అడుగు వేసింది. కేవలం నటన నేర్పించడమే కాకుండా, తన విద్యార్థులను వెండితెరపైకి పరిచయం చేసే లక్ష్యంతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. డిసెంబరు 21న రవీంద్రభారతిలోని పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్లో వినోద్ ఫిల్మ్ అకాడమీ 6వ వార్షికోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఇదే వేదికపై ‘వినోద్ ఫిల్మ్ అకాడమీ అండ్ స్టూడియోస్’ బ్యానర్‌పై […] -
Rowdy Janardhana: ఇంటికో ల* కొడుకు.. ‘రౌడీ’ జనార్థన రచ్చ!
ప్రస్తుతం కెరీర్ పరంగా లోలో ఉన్న టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ తన తదుపరి చిత్రంతో బాక్సాఫీస్ వద్ద ‘ఊరమాస్’ విధ్వంసం సృష్టించడానికి సిద్ధమయ్యారు. దిల్ రాజు నిర్మాణంలో, ‘రాజావారు రాణిగారు’ ఫేమ్ రవికిరణ్ కోలా దర్శకత్వంలో రూపొందుతున్న ఒక భారీ ప్రాజెక్టుకు ‘రౌడీ జనార్ధన’ అనే పవర్ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన ఒక గ్రాండ్ ఈవెంట్లో ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. రెండు నిమిషాలకు పైగా సాగిన […] -
Nari Nari Naduma Murari : ఎక్స్- ప్రెజెంట్ మధ్య మురారి
శర్వానంద్ తదుపరి చిత్రం ‘నారి నారి నడుమ మురారి’ టీజర్ తాజాగా విడుదలై సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ‘సామజవరగమన’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దర్శకుడు రామ్ అబ్బరాజు తెరకెక్కించిన ఈ సినిమా, పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. టీజర్ పరిశీలిస్తే కనుక ఈ సినిమా కథ శర్వానంద్ పాత్ర చుట్టూ తిరుగుతుంది. తన ప్రస్తుత గర్ల్ ఫ్రెండ్ తండ్రిని ఒప్పించి, పెళ్లికి అంతా సిద్ధం చేసుకున్న తరుణంలో.. అతని జీవితంలోకి […] -
Dhurandhar : పాకిస్థాన్’లో ధురంధర్ పైరసీ రికార్డ్
బాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’ బాక్సాఫీస్ వద్దే కాకుండా, పైరసీ ప్రపంచంలోనూ సంచలనం సృష్టిస్తోంది. రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం పాకిస్తాన్లో ఒక అరుదైన, అంతకంటే దారుణమైన రికార్డును సొంతం చేసుకుందని తెలుస్తోంది. గత 20 ఏళ్లలో పాకిస్తాన్లో అత్యధికంగా పైరసీకి గురైన భారతీయ సినిమాగా ‘ధురంధర్’ నిలిచింది. పాకిస్తాన్ ప్రభుత్వం ఈ సినిమాపై అధికారికంగా నిషేధం విధించినప్పటికీ, అక్కడి ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు విపరీతమైన ఆసక్తి చూపిస్తున్నారు. తాజా నివేదికల […]
తాజావార్తలు
-
Oracle layoffs: ఉదయం 6 గంటలకే ఈమెయిల్.. ఒరాకిల్‌లో మళ్లీ భారీగా ఉద్యోగాల కోతలు
-
Rajinikanth: ‘మండాడి’ చూసిన రజనీకాంత్.. సూరికి ఫోన్ చేసి ప్రశంసలు.. ఎమోషనల్ అయిన హీరో!
-
Refrigerator Blast: ఇంట్లో ఫ్రిజ్ పేలి భారీ అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవ దహనం
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
ట్రెండింగ్
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!