Mulugu: పచ్చని చెట్లు, పంట పొలాలతో కళకళలాడుతున్న ములుగు జిల్లా జంగాలపల్లిలో వరుస మరణాలతో కలకలం రేపుతున్నాయి. రెండు నెలల్లోనే 30 మంది మృతి చెందడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు.
IT Rides: హైదరాబాద్ లో మరోసారి ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. పలు రియల్ ఎస్టేట్ కంపెనీలో తనిఖీలు చేపట్టారు. ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ స్వస్తిక్ రియల్టర్ కంపెనీలో ఇవాళ ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
Hyderabad: హైదరాబాద్ చార్మినార్ వద్ద నడిరోడ్డుపై గంజాయి బ్యాచ్ హంగామా సృష్టించారు. ఉదయం నడిరోడ్డుపై కర్రలతో ఒకరి పై ఒకరు దాడి చేసుకుంటూ హల్ చల్ చేశారు.
Coconut Oil: మారుతున్న జీవనశైలి, మారుతున్న ఆహారపు అలవాట్లు మనిషి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. అలాగే మనిషి తన పంచప్రాణాలుగా భావించే వెంట్రుకలు కూడా ప్రస్తుత జీవన విధానం వల్ల రాలిపోతున్నాయి.
Cyber Fraud: ఫేస్ బుక్ పరిచయం కొంపముంచింది. తక్కువ వడ్డీకే హౌస్ లోన్ ఇప్పిస్తానని ఓ వ్యక్తిని సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. బాధితుడు వద్ద నుంచి రూ.70వేలు కాజేశాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో లబోదిబో మంటూ బాధితుడు పోలీసులకు ఆశ్రయించాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
Sangareddy: ప్రభుత్వ భూమిని విక్రయించేందుకు ఓ ముఠా కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన ఘటన సంగారెడ్డి జిల్లాలో సంచలనంగా మారింది. ఈ విషయం తెలుసుకున్న రామచంద్రపురం తహసీల్దార్ సంగ్రామ్ రెడ్డి విచారణ చేసి కొల్లూరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది.
New EV Policy In Telangana: తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి సర్కార్ శుభవార్త వినిపించింది. రాష్ట్రంలో కొత్త ఎలక్ట్రిక్ వాహన విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే ఈ కొత్త విధానం నేటి నుంచి అమల్లోకి రానుంది.
NTV Daily Astrology As on 18th Nov 2024: ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..?
Bandi Sanjay: కాళ్ళ నొప్పితో రెండు రోజులు కనపడలేదు దానికి ఇంత రాద్ధాంతం చేయాలా అని బీఆర్ఎస్ శ్రేణులపై కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. లేచినా, పడుకున్నా.. బీఆర్‌ఎస్ నేతలకు నేనే గుర్తుకువస్తున్నా..
Health Benefits: ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అందరికీ శ్రద్ద పెరిగింది. ముఖ్యంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఆయుర్వేద మార్గాల కోసం చూస్తున్నారు.