Mahabubabad: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో ఉద్రిక్తత నెలకొంది. అయ్యప్ప మాల ధారణ చేసిన స్వాములు ఆర్టీసీ డిపో ముందు ధర్నా చేపట్టారు. ఆర్టీసీ డిపోలో అయ్యప్ప స్వామి మాల ధరించి డ్రైవర్ గా పనిచేస్తున్న ఉద్యోగికి నాగరాజుకు అవమానం జరిగిందని స్వాములు తెలిపారు.
Hyderabad: హైదరాబాద్‌లోని ప్రధాన హోటళ్లు, రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు నాన్‌స్టాప్ దాడులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలు హోటళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన అధికారులు..
TG Weather: తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతోంది. రాత్రి ఉష్ణోగ్రతలతో పాటు పగటి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. రాత్రి వేళల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
armers Festival: ప్రజా పరిపాలన విజయోత్సవ వేడుకల్లో భాగంగా నేటి నుంచి మూడు రోజుల పాటు రైతు పండగను ప్రభుత్వం నిర్వహిస్తోంది. నేటి నుంచి మూడు రోజుల పాటు మహబూబ్ నగర్ రైతు పండగ నిర్వహణకు సర్కారు ఏర్పాట్లు చేసింది.
Tiruchanoor: నేటి నుంచి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి ఆనం పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.
Sangareddy: సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అరోరా లైఫ్ సైన్స్ పరిశ్రమలో మంటలు చెలరేగడంతో సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
NTV Daily Astrology As on 28th Nov 2024: ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..?
Hyderabad Crime: టీ తాగేందుకు వచ్చిన తమ సోదరి పై కామెంట్ చేశాడన్న కారణంతో ఓ వ్యక్తిని చపాతీ కర్రతో కొట్టి చంపిన సంఘటన కూకట్‌పల్లిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Narayanpet Incident: ఇథనాల్ ఫ్యాక్టరీ వివాదంపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. గత ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను పునఃపరిశీలించాలని నిర్ణయించింది. అంతేకాదు తక్షణమే నిర్ణయం తీసుకోవాలని తెలిపింది.
Hyderabad Crime: నార్సింగ్ లో దారుణం జరిగింది. మై హోమ్ భుజ తొమ్మిదవ అంతస్తు పై నుండి పడి యువతి మృతి చెందిన ఘటన కలకలం రేపుతుంది. మృతి చెందిన యువతి ఒరిస్సా రాష్ట్రానికి చెందిన అశ్విత సింగ్ గా గుర్తించారు. సరోగసి ద్వారా పిల్లలను కనివ్వడం కోసం ఒరిస్సా రాష్ట్రం నుంచి అశ్విత సింగ్ ను రాజేష్ బాబు అనే వ్యక్తి తీసుకువచ్చాడు. పిల్లలను కనివ్వడం కోసం పది లక్షల డీల్ మాట్లాడుకున్నాడు. గత కొన్నాళ్లుగా […]