Telangana Police: రాష్ట్ర ప్రజలకు తెలంగాణ పోలీసులు సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తూనే ఉంటారు. ఈ నేపథ్యంలో డీప్ ఫేక్ స్కామ్‌లపై అప్రమత్తంగా ఉండాలంటూ ట్విట్టర్‌లో ఓ పోస్ట్ పెట్టారు.
AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడబోతోందని ఐఎండి హెచ్చరికలు జారీ చేసింది. ఈ అల్పపీడన ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
Health Tips: మన వంట గదిలోని పోపుల డబ్బాలో ఎప్పుడూ ఉండే మసాలా దినుసుల్లో ఆవాలు ఒకటి. మనం చేసే ప్రతి వంటకంలోనూ ఆవాలు ఉపయోగిస్తాం. ఆవాలు కూరలకు చక్కని సువాసనను జోడించడంలో సహాయపడుతుంది.
Ponnam Prabhakar: ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ఆన్లైన్ లో ఎంట్రీ చేయాలని అధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. కరీంనగర్ జిల్లా కేశవపట్నం మండలం తాడికల్ గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పొన్నం పరిశీలించారు.
Jagtial: జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఓ స్వీట్ హౌజ్ యజమాని పై దాడి సంచలనంగా మారింది. తిన్న ఫుడ్ కు బిల్లు ఇవ్వాలని అడిగినందుకు స్వీట్ హౌజ్ యజమానిపై ముగ్గరు కస్టమర్లు దాడికి పాల్పడ్డారు.
Kaleshwaram Commission: కాళేశ్వరం కమిషన్ విచారణ నేటి నుంచి మళ్లీ ప్రారంభం కానుంది. నేడు (సోమవారం) జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ 14 మంది ఇంజనీర్లను ప్రశ్నించనుంది.
Karthika Somavaaram:ఈరోజు కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో శైవక్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రముఖ శైవక్షేత్రాలన్నీ శివనామంతో మారుమోగుతున్నాయి.