Hyderabad Crime: సోదరిపై యువకుడు కామెంట్.. కొట్టి చంపిన సోదరులు
- టీ తాగేందుకు వచ్చిన తమ సోదరి పై కామెంట్ చేసిన యువకుడు..
- కామెంట్ చేసిన యువకుడిపై దాడి చేసి చంపిన నలుగురు సోదరులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Crime: టీ తాగేందుకు వచ్చిన తమ సోదరి పై కామెంట్ చేశాడన్న కారణంతో ఓ వ్యక్తిని చపాతీ కర్రతో కొట్టి చంపిన సంఘటన కూకట్‌పల్లిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకట రమణ అనే వ్యక్తి ఈ నెల 22వ తేదీ రాత్రి తన స్నేహితులతో కలిసి మద్యం సేవించి కూకట్పల్లి ఓ ఆఫీస్ వద్దకు టీ తాగేందుకు వచ్చారు. అదే సమయంలో శ్రీధర్, అజయ్, పవన్, సురేష్ లు తమ సోదరితో కలిసి టీ తాగేందుకు వచ్చారు. శ్రీధర్ సోదరి పై వెంకట రమణ కామెంట్ చెయ్యటంతో, ఆ నలుగురు వెంకట రమణ పై తీవ్ర స్థాయిలో దాడికి పాల్పడ్డారు. అక్కడే ఉన్న ఓ టిఫిన్ సెంటర్ లోని చపాతీ కర్రతో రమణ తలపై కిరాతకంగా కొట్టారు. ఈ ఘటనలో వెంకట రమణ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానిక సమాచారంతో ఘటన వద్దకు పోలీసులు చేరుకున్నారు. దాడికి పాల్పడిన నలుగురిని అదుపులో తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Nirmal Incident: ఇథనాల్ ఫ్యాక్టరీ వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్..
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
- Blood Donation Camp: రక్తదాన శిబిరంలో 'కులం' కలకలం.. తమిళనాడులో వివాదం
తాజావార్తలు
-
Ranabali: ‘రణబలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!