Nirmal Incident: ఇథనాల్ ఫ్యాక్టరీ వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్..
- ఇథనాల్ ఫ్యాక్టరీ వివాదంపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది..
- గత ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను పునఃపరిశీలించాలని నిర్ణయించింది..
- మరోవైపు ఇథనాల్ ఫ్యాక్టరీ పనులు నిలిపివేయాల్సిందిగా కలెక్టర్ ఆదేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nirmal Incident: నిర్మల్ జిల్లాలోని దిలావర్‌పూర్‌లో ఉద్రికత్త కొనసాగుతుంది. ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా స్థానికులు ఆందోళనలు చేపట్టారు. దీంతో ఇథనాల్ ఫ్యాక్టరీ వివాదంపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. గత ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను పునఃపరిశీలించాలని నిర్ణయించింది. అంతేకాదు తక్షణమే నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. ఇథనాల్ పరిశ్రమకు గత ప్రభుత్వం ఇచ్చిన అనుమతులపై పునఃసమీక్ష చేయాలని తెలిపింది. ఇప్పటికే ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటును నిరసిస్తూ నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్ గ్రామస్థులు గత కొన్ని రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. గ్రామంలో వయస్సుతో నిమిత్తం లేకుండా అందరూ రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. ఫ్యాక్టరీ ఏర్పాటును రద్దు చేసే వరకు తమ పోరాటం ఆగదని దిలావర్ పూర్ వాసులు స్పష్టం చేశారు. ఈ ఫ్యాక్టరీ ఏర్పాటు వల్ల తమ పంటలు, పొలాలు దెబ్బతింటాయని, పర్యావరణం దెబ్బతింటుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమ ఏర్పాటును ఎట్టిపరిస్థితుల్లోనూ అడ్డుకోవాలని నిర్ణయించారు. మరి దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. అయితే మరోవైపు ఇథనాల్ ఫ్యాక్టరీ పనులు నిలిపివేయాల్సిందిగా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఫ్యాక్టరీకి సంబంధించి ప్రభుత్వానికి నివేదిక పంపామని కలెక్టర్ తెలిపారు.
Hyderabad Crime: నార్సింగ్ లో దారుణం.. 9వ అంతస్తుపై నుంచి కిందపడి యువతి మృతి..
Also Read
- Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
- Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
- DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
-
Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? ‘రణబాలి’ సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
-
VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!