Hyderabad: లక్డికాపూల్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు.. మిగిలిపోయిన ఫుడ్ ను స్టోర్ చేసి నెక్స్ట్ డే సర్వ్..
- లక్డికాపూల్‌లోని పలు రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు..
- షాహీ దస్తర్ ఖాన్, బడే మియా కబాబ్స్, ఖాన్ ఈ ఖాస్ రెస్టారెంట్ల తనిఖీలు..
- కబాబ్ తో పాటు నాన్ వెజ్ ఐటమ్స్ లో సింథటిక్ ఫుడ్ కలర్స్..
- మిగిలిపోయిన ఫుడ్ ను ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసి నెక్స్ట్ డే సర్వ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: హైదరాబాద్‌లోని హోటళ్లు, రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు నాన్‌స్టాప్ దాడులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలు హోటళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన అధికారులు.. ఆహార భద్రతా జాగ్రత్తలు పాటించని పలు హోటళ్ల లైసెన్సులను రద్దు చేశారు. తాజాగా లక్డికాపూల్‌లోని పలు రెస్టారెంట్లు, హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. షాహి దస్తర్ ఖాన్, బడే మియా కబాబ్స్, ఖాన్ ఈ ఖాస్ రెస్టారెంట్లు ఆహార భద్రతా నియమాలను పాటించడం లేదని అధికారులు గుర్తించారు. దీంతోపాటు కబాబ్స్‌తోపాటు నాన్‌వెజ్ ఐటమ్స్‌లో సింథటిక్ ఫుడ్ కలర్స్ కలుపుతున్నారు. హోటళ్ల యజమానులు కస్టమర్ల జీవితాలతో ఆడుకుంటున్నారు. వంట గది పరిశుభ్రతపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆ ప్రదేశంలో బొద్దింకలు, ఎలుకలు సంచరిస్తున్నట్లు గుర్తించారు. గడువు ముగిసిన ముడిసరుకుతో ఆహార పదార్థాలు తయారు చేస్తున్నారు. కాలం చెల్లిన మామిఎక్స్పైర్ అయిన మ్యాంగో మిల్క్, కోకోనట్ మిల్క్, కొరియా వాటర్ వాడుతున్నారు. మిగిలిపోయిన ఆహారాన్ని ఫ్రిజ్‌లో భద్రపరిచి మరుసటి రోజు అందించినట్లు అధికారులు తెలిపారు. స్టోర్ రూంలో ఫంగల్ అల్లం కనిపించింది. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆహార పదార్థాల్లో ఎక్కువ ఫుడ్ కలర్స్ వాడినందుకు హోటల్, రెస్టారెంట్ మేనేజర్లకు నోటీసులు జారీ చేశారు. ఆహార భద్రత విషయంలో జాగ్రత్తలు తీసుకోకుంటే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు.
TG Weather: తెలంగాణలో పెరిగిన చలి.. ఎజెన్సీ ప్రాంతాల్లో జనం విలవిల
Also Read
- Jupally Krishna Rao : బార్ యజమానులకు షాక్.. ప్రివిలేజ్ ఫీజుపై జూపల్లి క్లారిటీ
- Cyber Crime Crackdown: సైబర్ ముఠాలపై బిగ్ ఆపరేషన్.. 100 మందికి పైగా అరెస్ట్..
- Bhatti Vikramarka : కరెంట్ డిమాండ్‌లో బిగ్ రికార్డ్.. 20 వేల మెగావాట్లకు చేరిక.!
- Asaduddin Owaisi : ఓట్ల తొలగింపుపై ఒవైసీ ఫైర్.. సెక్రటేరియట్లో కీలక డిమాండ్లు
తాజావార్తలు
-
Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. ‘దొంగ నా కొడుకు’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
WI Vs IND: వెస్టిండీస్‌తో మొదటి టీ20 మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్..
-
Fraud Wedding: ఆప్ నాయకుడిని పెళ్లి పేరుతో బురిడీ కొట్టించిన నకిలీ అధికారిణి.. ఆ తర్వాత ఏమైందంటే..!
-
Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
-
Saudi-Houthi War: ‘‘పాక్, టర్కీ వస్తే మాకేంటి.?’’ సౌదీపై తగ్గని హౌతీల దాడులు..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!