Hyderabad Crime: నార్సింగ్ లో దారుణం.. 9వ అంతస్తుపై నుంచి కిందపడి యువతి మృతి..
- హైదరాబాద్ నార్సింగ్ లో దారుణం..
- మై హోమ్ భుజ తొమ్మిదవ అంతస్తు పై నుండి కింద పడి యువతి..
- మృతి చెందిన యువతి ఒరిస్సా రాష్ట్రానికి చెందిన అశ్విత సింగ్ గా గుర్తింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Crime: నార్సింగ్ లో దారుణం జరిగింది. మై హోమ్ భుజ తొమ్మిదవ అంతస్తు పై నుండి పడి యువతి మృతి చెందిన ఘటన కలకలం రేపుతుంది. మృతి చెందిన యువతి ఒరిస్సా రాష్ట్రానికి చెందిన అశ్విత సింగ్ గా గుర్తించారు. సరోగసి ద్వారా పిల్లలను కనివ్వడం కోసం ఒరిస్సా రాష్ట్రం నుంచి అశ్విత సింగ్ ను రాజేష్ బాబు అనే వ్యక్తి తీసుకువచ్చాడు. పిల్లలను కనివ్వడం కోసం పది లక్షల డీల్ మాట్లాడుకున్నాడు. గత కొన్నాళ్లుగా రాజేష్ బాబు ప్రవర్తన నచ్చక పోవడంతో అశ్విత సింగ్ పారిపోవడానికి ప్రయత్నించింది. తప్పించుకునే క్రమంలో ప్రమాదవశాత్తు మై హోమ్ భుజ తొమ్మిదవ అశ్విత సింగ్ అంతస్తు పై నుండి కిందపడి చనిపోయింది.
అశ్విత సింగ్ కు భర్త, నాలుగు సంవత్సరాల బాబు ఉన్నట్లు సమాచారం. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు పోలీసులు. అశ్వితాసింగ్ భర్త ఫిర్యాదు తో రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి రాజేష్ బాబును అదుపులోకి తీసుకున్నారు. రాజేశ్ బాబు అసభ్యంగా ప్రవర్తించడంతోనే ఈ ఘటన జరిగి ఉండొచ్చని భర్త ఫిర్యాదులో పేర్కొన్నాడు. సరోగసి ప్రాసెస్ మొదలుపెట్టడానికి కోర్టు ఆర్డర్ కోసం రాజేష్ బాబు ఎదురు చూస్తున్నాడని తెలిపారు. రాజేష్ బాబు, అశ్వితాసింగ్ లో మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నట్లు అనుమానం వ్యక్తం చేశారు పోలీసులు. గొడవలతో పాటు అశ్వితాసింగ్ చనిపోవడానికి గల కారణాలను విచారిస్తున్నారు.
Narayanpet: పిల్లలు చనిపోతే కానీ స్పందించరా.. మాగనూరు ఫుడ్ పాయిజన్ ఘటనపై హైకోర్టు సీరియస్..
Also Read
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!