NTV Daily Astrology As on 05th Dec 2024: ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..?
Rajanna Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో సీఐటీయూ నాయకులు ఆధ్వర్యంలో ఆశ వర్కర్ల ఆందోళన చేపట్టారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆశ వర్కర్లు ముందు ధర్నా చేపట్టారు.
KP Vivekanand: మాజీ మంత్రి హరీష్‌రావుపై తప్పుడు కేసు నమోదు చేయడంపై కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ స్పందించారు. చక్రదర్‌గౌడ్ అనే చీటర్ వెళ్లి కేసు పెడితే.. ఎలాంటి ఆధారాలు లేకున్నా హరీష్‌రావు లాంటి వ్యక్తిపై కేసు నమోదు చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Ponnam Prabhakar: తెలంగాణలో మరో రెండు ఆర్టీసీ కొత్త బస్సు డిపోలను రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మంజూరు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..
CM Revanth Reddy: రోశయ్య వల్లే తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మాజీ సీఎం రోశయ్య 3వ వర్థంతి కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ..
Bandi Sanjay: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ఏడాది పాలపై ఉత్సవాలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే దీనిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ట్వీట్ సంచలనంగా మారింది.
HYD Cyber Crime Police: సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త పద్ధతులతో ప్రజలను మోసం చేస్తున్నారని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. అమాయక ప్రజలను మోసం చేసేందుకు సైబర్ నేరగాళ్లు రకరకాల మార్గాలను అన్వేషిస్తున్నారు.
TG High Court: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కు తెలంగాణ హైకోర్టు లో చుక్కెదురైంది. పట్నం నరేందర్ రెడ్డి క్వాష్ పిటిషన్‌ను కొట్టివేస్తూ తెలంగాణ హైకోర్టు ఇవాళ తీర్పు ఇచ్చింది.
KTR: ఏడాది కాలంలో రాష్ట్రంలో జరిగింది యువ వికాసం కాదు… యువ విలాపమే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నిర్వహిస్తున్న యువ వికాసం సంబరాలపై కేటీఆర్ మాట్లాడుతూ.. ఎన్నికల ముందు మాయమాటలు చెప్పి యువతను నిలువునా మోసం చేసిన కాంగ్రెస్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. బోగస్ హామీలు, అబద్ధాలకు కేరాఫ్ గా ఏడాది కాంగ్రెస్ ప్రజాపాలన అని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏడాది కాలంలో రాష్ట్రంలో జరిగింది […]
Indiramma Housing App: ఇందిరమ్మ ఇళ్ల యాప్ స్కీమ్‌ను ప్రభుత్వం ప్రారంభించనుంది. మహబూబ్ నగర్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మెదక్ జిల్లాల్లోని రెండు ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఈ యాప్ ద్వారా దరఖాస్తుదారుల వివరాలను సేకరించారు.