Ponguleti Srinivasa Reddy: ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎవరు ఒక్క పైసా ఇవ్వొద్దని రెవెన్యూ, ఐ అండ్ పీఆర్, గృహ నిర్మాణ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
CM Revanth Reddy: గుడి లేని ఊరు ఉంటుంది కానీ ఇందిరమ్మ కాలనీ లేని ఊరు లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ సచివాలయంలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే మొబైల్ అప్లికేషన్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
Konda Surekha: హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు. నిన్న బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి హల్ చల్ చేసిన విషయం తెలిసిందే.
Ponnam Prabhakar: హైదరాబాద్‌లోని చంచల్ గూడ సెంట్రల్ జైల్లోని సికా పెరేడ్ గ్రౌండ్‌లో జైల్ ట్రైనీ వార్డర్స్ దీక్షాంత్ పరేడ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు.
Hashish Oil: నగరంలోని చందానగర్ రైల్వే స్టేషన్ సమీపంలో హషిష్ ఆయిల్ ను పోలీసులు పట్టుకున్నారు. ఒరిస్సా ప్రాంతం నుంచి హైదరాబాద్ కు హషిష్ ఆయిల్ తరలిస్తున్నారని సమాచారం మేరకు స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF A) టీం తనిఖీలు నిర్వహించారు. అనుమానంగా ఉన్నటువంటి కారును నిలిపివేసి తనిఖీలు నిర్వహించారు. కారులో గట్టుచప్పుడు కాకుండా ఇద్దరు వ్యక్తులు 1.5 కేజీ ఆయిల్ ను తరలిస్తున్నట్లు గుర్తించారు. పట్టుబడిన ఆయిల్ విలువ రూ.5లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. కారును […]
Harish Rao Arrest: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఇంటి వద్ద పోలీసులు మోహరించారు.
Fake Beers: మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నకిలీ బీర్లు కలకలం సృష్టించాయి. బీర్లు ఆర్డర్ చేస్తే కల్తీ కల్లు సీసాలు ఇస్తున్నారని మందుబాబులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Dedicated Commission:నేడు నిజామాబాద్ జిల్లాలో బీసీ డెడికేటెడ్ కమిషన్ పర్యటించనుంది. కులాల స్థితి గతుల పై జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో అభిప్రాయ సేకరణ చేయనున్నారు.
Air Hostess: విమానాల్లో ప్రయాణీకులు, విమాన సిబ్బంది, పైలట్ల ప్రవర్తన ఇటీవలి కాలంలో వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. విమానాల్లో సీట్లపై ఉన్న ప్రయాణికులపై మూత్ర విసర్జన చేయడం వంటి ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
CM Revanth Reddy: నేడు సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల మొబైల్ యాప్‌ను ప్రారంభించనున్నారు. ఇవాళ ఉదయం 10.30 గంటలకు సెక్రటేరియట్‌లో మొబైల్ యాప్‌ను సీఎం ప్రారంభిస్తారు.