Ponnam Prabhakar: సమగ్ర కుల సర్వేలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యేలు, పలువురు నాయకులు ఇంతవరకు పాల్గొనలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
Vikarabad: నేడు వికారాబాద్ జిల్లా కొండగల్ లో మంత్రులు జూపల్లి కృష్ణారావు, శ్రీధర్ బాబు, దామోదర్ రాజనర్సింహా పర్యటించనున్నారు. సీయం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ లో రూ. 75.45 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు మంత్రులు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
Health Tips: ఈ రోజుల్లో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా చాలా మంది గుండెపోటుతో చనిపోతున్నారు. తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ (LDL) అని పిలువబడే చెడు కొలెస్ట్రాల్ గుండెపోటుకు ప్రధాన కారణం.
BRS Leaders House Arrest: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, పార్టీ నేతల అక్రమ అరెస్టులకు నిరసనగా ట్యాంక్‌బండ్ వద్ద ధర్నాకు బీఆర్‌ఎస్ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు అలర్ట్ అయ్యారు.
High Alert: తెలంగాణ- ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని దండకారణ్యం ఏరియాలో రెండు రోజుల నుంచి మావోయిస్టు వర్సెస్ భద్రత బలగాలు మధ్య కాల్పులు జరుగుతున్నాయి. తాజాగా పమేడు ఏరియాలో కాల్పులు కొనసాగుతున్నాయి. పీఎల్‌జీఏ వారోత్సవంతో భద్రతా బలగాలు అలర్ట్ అయ్యారు.
NTV Daily Astrology As on 06th Dec 2024: ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..?
Komatireddy Venkat Reddy: మూసీ నిద్ర అంటే... మూసీ కాలువ వద్ద నిద్రించాలి కానీ, ఏసీ రూముల్లో కాదని బీజేపీ పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్ అయ్యారు.
BJP MLA Raja Singh: గోషామహల్ గ్రౌండ్ కి ఉస్మానియా హాస్పిటల్ ను తరలించవద్దని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. గోషామహల్‌లో ఉస్మానియా ఆస్పత్రి కొత్త భవన నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే..
CM Revanth Reddy: అసెంబ్లీ సమావేశాలకు మాజీ సీఎం కేసీఆర్ రావాలని, సూచనలు చేసి సలహాలు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈనెల 9న తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో కేసీఆర్ హాజరుకావాలని రేవంత్ రెడ్డి కోరారు.