* ఐపీఎల్‌లో నేడు రెండు మ్యాచ్‌లు.. మధ్యాహ్నం 3.30 గంటలకు పంజాబ్‌తో రాజస్థాన్ ఢీ, రాత్రి 7.30 గంటలకు లక్నోతో కోల్‌కతా మ్యాచ్
* హైదరాబాద్‌లో నేడు రాహుల్ గాంధీ రెండో రోజు పర్యటన, ఉదయం 10 గంటలకు ఉద్యమకారులతో రాహుల్ సమావేశం, దామోదరం సంజీవయ్యకు నివాళులర్పించనున్న రాహుల్, చంచల్‌గూడ జైలులో ఎన్‌ఎస్‌యూఐ నేతలను కలవనున్న రాహుల్ గాంధీ
* ఏపీలో టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటుకు కేంద్ర బృందం పర్యటన, నేడు కడప జిల్లాలో భూములు పరిశీలించనున్న కేంద్ర బృందం
* కాకినాడ జిల్లాలో నేడు మంత్రి సీదిరి అప్పల రాజు పర్యటన, పార్టీ, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనున్న మంత్రి
* కోనసీమ జిల్లాలో నేడు మంత్రి జోగి రమేష్ పర్యటన, రీజనల్ కో ఆర్డినేటర్ లతో జిల్లా పార్టీ సమావేశంలో పాల్గొనున్న జోగి రమేష్
* నేడు విశాఖకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి.. బీచ్ రోడ్డులో విప్లవ యోధుడు
అల్లూరి సీతారామరాజు విగ్రహానికి నివాళులు అర్పించనున్న కిషన్ రెడ్డి… సీతమ్మధారలో క్షత్రియ నాయకులు, ముఖ్యులతో సమావేశం
* నేడు విశాఖలో పర్యాటకశాఖ మంత్రి రోజా పర్యటన.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో కలిసి టూరిజం అభివృద్ధి సమీక్షలో పాల్గొననున్న రోజా
* గుంటూరులో నేడు వైసీపీ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా ప్రారంభం… ఆచార్య నాగార్జున యూనివర్శిటీ ప్రాంగణం లో నేడు, రేపు జాబ్ మేళా
* విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో నేడు గ్రామ సచ్చివాలయాన్ని ప్రారంభించనున్న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.
* నేడు హన్మకొండ, వరంగల్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన..
* నేడు మెదక్ జిల్లాలో YSRTP అధినేత్రి వైఎస్ షర్మిల పర్యటన, మార్కెట్ యార్డులో వరి ధాన్యం కొనుగోళ్లను పరిశీలించనున్న షర్మిల.