ఇవాళ్టి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం.11.30 కి అసెంబ్లీలో బడ్జెట్ పెట్టనున్న హరీష్ రావు. మండలిలో బడ్జెట్ పెట్ట నున్న శాసన సభ వ్యవహారాల మంత్రి ప్రశాంత్ రెడ్డి
నేడు యూపీలో ఆఖరి, ఏడవ విడత అసెంబ్లీ ఎన్నికలు
అనంతపురం జిల్లా ఉరవకొండ గవి మఠం శ్రీ చంద్ర మౌళీశ్వర స్వామి ఆలయంలో నేటినుంచి మహా రథోత్సవం వేడుకలు ప్రారంభం.వారం రోజుల పాటు జరగనున్న వేడుకలు.
శ్రీకాకుళంలో మహిళా దినోత్సవం సందర్బంగా 7రోడ్ జంక్షన్ నుంచి ఉమెన్ పోలీస్ స్టేషన్ వరకూ 3k రన్
నేడు మహబూబాబాద్ లో కుల సంఘాల సన్నాహక సదస్సు. హాజరు కానున్న కోదండరాం, మందకృష్ణ మాదిగ,అద్దంకి దయాకర్
మహబూబాబాద్ లో బయ్యారం ఉక్కు పరిశ్రమ సాధనకు కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, టీడీపీ ఆధ్వర్యంలో గాంధీ పార్క్ నుండి ఎమ్మార్వో ఆఫీస్ వరకు ర్యాలీ ధర్నా.
ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం. గవర్నర్ ప్రసంగం అనంతరం వాయిదా పడనున్న సభ.
అసెంబ్లీలో బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం.బీఏసీ సమావేశంలో ఖరారు చేయనున్న అసెంబ్లీ షెడ్యూల్
ఉదయం 9:30కు చంద్రబాబు నివాసంలో టీడీపీ నేతల భేటీ. ప్రభుత్వ విధానాలకు నిరసన తెలుపుతూ అసెంబ్లీ ప్రాంగణానికి వెళ్లనున్న టీడీపీ ఎమ్మెల్యేలు.