Dharmana Prasada Rao: కావాలంటే మంత్రి, ఎమ్మెల్యే పదవులు వదిలేస్తా.. కానీ, గోంతెత్తకుండా ఉండను..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dharmana Prasada Rao: కావాలంటే మంత్రి, ఎమ్మెల్యే పదవులు వదిలేస్తా.. కానీ, మా ప్రాంత ప్రజలకోసం గోంతెత్తకుండా ఉండలేను అని ప్రకటించారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.. శ్రీకాకుళం పట్టణంలోని పోట్టి శ్రీరాములు మార్కేట్లో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. ధర్మాన ప్రసాద్ భూములు దోబ్బేశాడని కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారు.. రేవిన్యూ మినిష్టర్ గా.. సెంటు భూమి ఇచ్చే అధికారం కూడా నాకు లేదు.. ఇక, రెవెన్యూ మినిస్టర్‌గా భూములు దోబ్బే అవకాశం ఉందా..? అని ప్రశ్నించారు.. కేబినెట్లో మాత్రమే ఏవరికైనా భూములు ఇవ్వగలదని స్పష్టం చేసిన ఆయన.. నా రాజకీయ జీవితంలో ఏపని కైనా నయా పైసా ప్రతిఫలం తీసుకున్నట్టు రుజువు చేస్తే.. నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ చేశారు..
Read Also: CM KCR : సీఎం కేసీఆర్‌తో సీఎస్ సోమేష్ కుమార్ భేటీ
Also Read
- Pawan Kalyan-TDP Leaders Meets: టీడీపీ–జనసేన సీట్ల సర్దుబాటుపై కసరత్తు.. పవన్ కల్యాణ్‌తో పల్లా, నిమ్మల భేటీ
- Quantum Valley Twin Towers: అమరావతిలో మరో భారీ ప్రాజెక్ట్.. 25 వేల మందికి ఉద్యోగాలు..!
- AP Local Body Elections 2026: ఎన్నికల నిర్వహణపై 19 పార్టీలతో ఎస్ఈసీ సమావేశం.. కీలక సూచనలు
- AP High Court-YCP: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ.. రెండు పిటిషన్లు దాఖలు!
ఇక, దమ్ముంటే నా పక్కన చంద్రబాబుని నిజాయితీగా నిలబడమనండి అని మరోసవాల్ చేశారు ధర్మాన.. నేను నిరూపిస్తా చంద్రబాబు ఏన్నింటిలో అక్రమాలు చేసాడోనని.. మా ప్రాంతం కోసం మాట్లాడితే.. నేను అవినితి పరుడనని ముద్ర వేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. మంత్రి, ఎమ్మెల్యే పదవులు వదిలేస్తా కావాలంటే.. కానీ, మా ప్రాంత ప్రజలకోసం గోంతెత్తకుండా ఉండబోనని స్పష్టం చేశారు.. అధికార పార్టీలో ఉన్నా.. ప్రజలకోసం అధికారపార్టీనైనా ప్రశ్నిస్తానని ప్రకటించారు. నేను ఓటేయమని అడగను వేస్తేవేస్తారు లేకపోతే లేదు.. కానీ, ఓటేసినందుకు ప్రజలకోసం కష్టపడి పనిచేస్తానన్నారు.
మీలాంటి దోపిడీదారులను కంట్రోల్ చేస్తున్నందుకు సీఎం వైఎస్ జగన్ పిచ్చోడా..? అని ఫైర్ అయ్యారు మంత్రి ధర్మాన.. దోపీడీని కంట్రోల్ చేస్తేనే ప్రజలకు, బీదవారికి పంచవచ్చన్న ఆయన.. చంద్రబాబు ఓకే రాజధాని అని అమరావతిగా ప్రకటిస్తే.. మా రాష్ట్రం అక్కడ ఉండటానికి ఒప్పుకోబోమని స్పష్టం చేశారు.. విశాఖ కేంద్రంగా మాకు రాష్ట్రం కావాలి అని మరోసారి డిమాండ్ చేశారు.. పూర్తిగా వేనకపడే ఉన్నాం, జెట్టీలు లేవు, హార్బర్లులేవు, గ్రామాల్లో త్రాగునీరు లేదు.. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లైనా మా పరిస్థితి మారలేదని ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.
తాజావార్తలు
-
Maruthi: మళ్ళీ హోం గ్రౌండ్‌కి డైరెక్టర్ మారుతి?
-
Rahul Gandhi: ఇండీ కూటమి నేతలకు రాహుల్ గాంధీ ‘‘టీ’’ పార్టీ..
-
Muhammad Yunus: ‘నువ్వు టెర్రరిస్టువి’.. న్యూయార్క్ ఎయిర్‌పోర్టులో మహమ్మద్ యూనస్‌కు నిరసన సెగ!
-
Himanta Biswa Sarma: డీకే శివకుమార్ కాలర్ పట్టిన రాహుల్ గాంధీ.. ‘‘అహంకారం’’ అంటూ హిమంత విమర్శలు..
-
Telangana: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో తెలంగాణ వాసి మృతి.. ప్రభుత్వం కీలక నిర్ణయం
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!