Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
- హీరో ఆది సాయికుమార్ కొత్త పాన్ ఇండియా ప్రాజెక్ట్
- త్రిశూల్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నం.3గా
- సినిమా అనౌన్స్మెంట్ పోస్టర్ విడుదల..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aadi Saikumar Production No.3: హీరో ఆది సాయికుమార్ మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. త్రిశూల్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కనున్న ప్రతిష్ఠాత్మక ప్రొడక్షన్ నం.3లో ఆయన హీరోగా నటిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో భారీగా రూపొందనున్న ఈ సినిమాను గ్రాండ్ గా తెరకెక్కించేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు.
ఈ సినిమాను ప్రకటిస్తూ మేకర్స్ విడుదల చేసిన పోస్టర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఓ భారీ నాగుపాము త్రిశూలం చుట్టూ చుట్టుకుని ఉన్నట్లు పోస్టర్‌ను డిజైన్ చేశారు. దట్టమైన అడవిలోని ఓ పురాతన ఆచార ప్రదేశాన్ని తలపించే వాతావరణం పోస్టర్లో కనిపిస్తోంది. చుట్టూ పెద్దపెద్ద ఆయుధాలు, వెలుగుతున్న దీపాలు, వేలాడుతున్న గంటలు ఉండటంతో పోస్టర్‌కు మరింత భయానక, మిస్టీరియస్ లుక్ వచ్చింది. దీంతో ఈ సినిమా కథ దైవ రహస్యం, సస్పెన్స్ చుట్టూ సాగుతుందనే ఆసక్తి నెలకొంది.
Also Read
- Ramayana Update: 'రామాయణ' నుంచి నయా పోస్టర్.. ‘జటాయువు’గా స్టార్ నటుడు!
- Nani - Rukmini Vasanth: తమిళ దర్శకుడి క్లాసిక్ లవ్ స్టోరీ.. నాని జోడిగా రుక్మిణి వసంత్.?
- Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
- Prithvi Weds Akriti: నిశ్చితార్థం రద్దు తర్వాత.. మళ్లీ ఒకటైన పృథ్వీ షా - ఆకృతి.. కారణం చెప్పిన నటి..
దైవిక రహస్యం, ఉత్కంఠభరితమైన అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. భారీ నిర్మాణ విలువలతో తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్‌ను తెలుగు సహా కన్నడ, హిందీ, తమిళ్, మళియాల భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన దర్శకుడు, హీరోయిన్, ఇతర నటీనటులు, విడుదల తేదీ వంటి వివరాలను మేకర్స్ ఇంకా వెల్లడించ లేదు. ఈ నెల 20వ తేదీన మరిన్ని వివరాలను తెలిపనున్నట్లు పోస్టర్ లో తెలిపారు.
THIS DUSSEHRA, A GRAND NEW CHAPTER BEGINS!
Rooted in faith. Shrouded in mystery.
A divine force. An untold mystery. A cinematic experience like never before.
Get ready to witness something truly GRAND!
✨ FIRST LOOK REVEAL — OCTOBER 20 https://t.co/lcmU6VloNR
— Aadi Saikumar (@iamaadisaikumar) October 13, 2026
తాజావార్తలు
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Radeon 2026 Launched: పండుగ సీజన్లో TVS కొత్త బైక్ లాంచ్.. 69.3 కి.మీ. మైలేజ్.. ధర రూ.67 వేల నుంచే స్టార్ట్..
-
ICC Awards: శుభ్‌మన్ గిల్, షెఫాలి వర్మలకు అవార్డులు..
-
Ramayana Update: ‘రామాయణ’ నుంచి నయా పోస్టర్.. ‘జటాయువు’గా స్టార్ నటుడు!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
ట్రెండింగ్
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!