Heavy Floods: ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి-శబరి నదులు
- అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు గ్రామానికి వరద తాకిడి..
- చింతూరు వద్ద ప్రమాదకర స్థాయిలో శబరి నది ప్రవాహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Heavy Floods: అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు గ్రామానికి వరద తాకిడి ఎక్కువైంది, చింతూరు వద్ద శభరి నది ప్రమాదకరస్థాయిలో 45 అడుగులతో ఉరకలు వేస్తుండగా, కూనవరం వద్ద శబరి 38 అడుగులకు పెరిగింది. చింతూరు మెయిన్ సెంటర్‌లోకి వరద నీటి ప్రవాహం చేరడంతో ప్రజలు ఇళ్లు ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు.
Read Also: Hanuman Chalisa: హనుమాన్ చాలీసా వింటే రుణ బాధలు తొలగి అఖండ సంపదలు
Also Read
- Dangerous School Journey: వాగు దాటితేనే బడి.. చిన్నారుల సాహస ప్రయాణం చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే
- CM Chandrababu: ‘సంజీవని’కి శ్రీకారం.. గిరిజనులకు సీఎం చంద్రబాబు గుడ్‌న్యూస్
- Alluri District Tribal Bandh: అల్లూరి జిల్లాలో ఆదివాసీల బంద్.. స్వల్ప ఉద్రిక్తత.!
- Selfie Accident: సెల్ఫీ సరదా.. మూడు నిండు ప్రాణాలు బలి.!
అల్లూరి జిల్లా చింతూరు కి శబరి నదికి వరద తాకిడి పెరిగింది ప్రమాదకరస్థాయిలో 45 అడుగుల వద్దకు వరద ప్రవాహం పెరిగింది. ఎగువ రాష్ట్రాల్లో కురిసిన వర్షాల కారణంగా సీలేరు, డొంకరాయి జలాశయాల్లో వరద నీరు చేరడంతో అధికారుల నీటిని దిగువకు విడుదల చేశారు. దీనితో ఒక్కసారి చింతూరుకు వరద నీరు చేరింది. ఈ వరద ప్రవాహానికి రాత్రికి రాత్రే వేగంగా పెరిగి ఇళ్ల వద్దకు నీరు చేరింది.. ఇప్పటికీ వర్షం కురుస్తూనే ఉండటంతో చింతూరుకు వరద ముప్పు తప్పేలా లేదనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు చింతూరు మండల ప్రజలు.. మరోవైపు కూనవరం శబరి – గోదావరి సంగమం వద్ద గోదావరి అంతకంతకూ పెరుగుతోంది. ఇటు శబరి, అటు గోదావరి నదుల్లో వరద వేగంగా పెరుగుతుండటంతో కూనవరం, వీఆర్ పురం మండలాల ప్రజలు కూడా ఇళ్లు ఖాళీ చేసి పనిలో పడ్డారు.. వీఆర్ పురం మండలంలోని పలు గ్రామాల ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న అధికారులు.
తాజావార్తలు
-
World Cotton Day: నేల నుంచి నేత వరకు.. తెల్ల బంగారం తెలంగాణ గుండెచప్పుడు..!
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!