Brutal Murder in Arakuloy: హైదరాబాద్‌లో ఉద్యోగం.. అరకులో దారుణ హత్య.. భార్య గర్భవతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Brutal Murder in Arakuloy: అల్లూరి జిల్లా అరకులోయ మండలంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అరకులోయ పంచాయతీ పరిధిలోని రూప రిసార్ట్స్ వద్ద ఒక యువకుడి హత్య జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. మృతుడు నాగేళ్ల సురేష్, 25 సంవత్సరాలు, విజయనగరం జిల్లా తెర్లాం మండలం జన్లివలస గ్రామానికి చెందినవాడు. పోలీసుల సమాచారం ప్రకారం, ఈ హత్య యువతి కోసం జరిగిన ఘర్షణ కారణంగా జరిగినట్లు అనుమానం ఉంది. హెల్మెట్‌తో కొట్టి, తర్వాత కత్తితో పొడిచి హత్య చేశారు.. ఈ ఘటనలో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Read Also: CAFE 3 Rules India: కొత్త నిబంధనలు.. చిన్న కార్ల ధరలకు రెక్కలు..! ఏంటా రూల్స్..?
Also Read
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
ఇక, ఘటనా స్థలానికి అల్లూరి జిల్లా డీఎస్పీ పాడేరు అభిషేక్ చేరి కేసును పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మృతుడు హైదరాబాద్‌లోని ఓ జువెలరీ షాపులో ఉద్యోగం చేస్తున్నాడు.. అయితే, అతను గతంలో అరకులోయ రిసార్ట్స్‌లో కూడా పని చేసేవాడు. మరిన్ని వివరాల ప్రకారం, మృతుని భార్య ప్రస్తుతం గర్భవతిగా ఉంది. ప్రాథమిక దర్యాప్తులో గంజాయి మత్తులో గొడవ జరిగి హత్యకు దారితీసినట్లు వెల్లడైంది. పోలీసులు ఘటనపై పూర్తి వివరాలను సేకరించి, నిందితులపై తగిన చర్యలు చేపట్టనున్నారు.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
-
OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!