గులాబీకి చెక్ పెట్టే ఆలోచనలో కాషాయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్రం ధాన్యం కొనుగోలు చేయాలంటూ టీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి నిరసనగా ధర్నాకు పిలుపునిచ్చారు. అయితే బీజేపీ నేతలేమో ధాన్యం కొనుగోలు చేతకాకనే కేంద్రంపై ఆరోపణలకు దిగుతున్నారని విమర్శిస్తున్నారు. ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్, అటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతల మాటలతో రైతుల్లో గందరగోళం నెలకొంది.
స్వరాష్ట్ర సాధన కోసం పోరాడిన టీఆర్‌ఎస్‌కు పోరాటాలు కొత్తకావంటూ.. రైతుల కోసం పోరాటం చేస్తామంటూ అధికార పార్టీ నేతలు రోడ్లెక్కారు. అయితే తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యమ్నాయంగా బీజేపీ అవతరించిందని.. అందుకే బీజేపీని తెలంగాణలో బలపడకుండా చేసేందుకే.. బీజేపీని ఇరుకునపెట్టేందుకు కేసీఆర్ వ్యూహరచన చేశాడని రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి.
Also Read
ఇదిలా ఉంటే.. కేంద్ర ప్రభుత్వంపైన రైతుల్లో అపనమ్మకం కలిగించేందుకు కేసీఆర్ చేస్తున్న వ్యూహాలను తిప్పికొట్టేందుకు బీజేపీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఓ రెండు రోజుల్లో కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో టీఆర్‌ఎస్ ప్లాన్‌కు ఎండ్ కార్డు వేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఇందుకు కావాల్సిన ప్రణాళికను సిద్ధం చేస్తారని బీజేపీలోని కొందరు అంటున్నారు. కాషాయం కర్తల వ్యూహాలు.. టీఆర్‌ఎస్‌కు చెక్ పెడుతాయా..? చూడాలి మరి..
తాజావార్తలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
-
Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
-
Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
-
Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్కు గవర్నర్ ఓకే..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!