Sunday Rasi Phalalu: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి డబ్బు రాక మొదలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sunday Horoscope: మీన రాశి వారికి కుటుంబపరమైన సంతోషాలు ఉంటాయి, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. డబ్బు రాక మొదలవుతుంది. నిలిచిపోయిన పనులు తిరిగి ప్రారంభమవుతాయి. షేర్లు, పెట్టుబడుల విషయంలో తొందరపడకూడదు. ఈరోజు మీకు అనుకూలించే దైవం.. శ్రీ కాత్యాయని అమ్మవారు. మీరు చేయవలసిన పూజ.. మహాలక్ష్మి అమ్మవారిని గులాబీ పూలతో పూజించడం మంచిది. కుంభ రాశి వారికి ఉద్యోగ అవకాశాలు కలిసివస్తాయి. వ్యాపార భాగస్వాములతో కీలక చర్చలు జరుపుతారు. నాయకులతో మనస్పర్ధలు తగ్గించుకోవాలి, అప్పులు పెంచుకోకూడదు. మీకు అనుకూలించే దైవం.. శ్రీ నాగేంద్ర స్వామి వారు. నేడు చేయవలసిన పూజ.. నాగేంద్ర స్వామికి క్షీరాభిషేకం నిర్వహించడం మంచిది.
కర్కాటక రాశి వారు భూసంబంధమైన అనుకూలతలు ఏర్పడతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. ప్రశాంతమైన ఆలోచనలతో పనులు పూర్తి చేస్తారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం.. శ్రీ మహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ.. కనకధారా స్తోత్ర పారాయణం చేయడం మంచిది. భక్తి టీవీ వేదికగా ప్రముఖ జ్యోతిష్య పండితులు శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు నేటి దిన ఫలాలను అందించారు.
Also Read
- Friday Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు జాగ్రత్త, లేదంటే అంతే సంగతులు!
- Krishna Janmashtami : కృష్ణాష్టమి రోజు ఈ మంత్రాలు జపిస్తే.. కృష్ణుడి అనుగ్రహం..!
- Janmashtami 2026 Fasting Rules: కృష్ణ జన్మాష్టమి 2026.. ఉపవాసం నుంచి నిశీథి పూజ వరకు పూర్తి వివరాలు
- Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఊహించని ధన లాభాలు!
తాజావార్తలు
-
AP UTF Strike: ఏపీ యూటీఎఫ్ నిరవధిక నిరాహార దీక్ష.. స్పెషల్ టెట్‌పై ఉపాధ్యాయుల ఆందోళన!
-
Suriya 50: సూర్య 50వ సినిమాగా ‘రోలెక్స్’.. లోకేష్ కనగరాజ్‌తో ఆ క్రేజీ కాంబో ఫిక్స్ అయినట్టేనా?
-
Robert Kiyosaki: $100 మిలియన్ల ఆస్తి.. కానీ బిలియన్ల అప్పు! ‘Rich Dad Poor Dad’ రచయిత రాబర్ట్ కియోసాకి అసలు కథ ఇదే
-
Pentagon Crisis: ఇరాన్‌తో యుద్ధం వేళ పెంటగాన్‌లో హై టెన్షన్.. 25 మంది ఔట్, 45 మంది ప్రమోషన్లకు బ్రేక్!
-
Nandyal School: నంద్యాలలో దారుణం.. విద్యార్థులను కూలీలుగా మార్చిన స్కూలు యాజమాన్యం!
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!