Yadadri: పాఠశాల నుండి ఇంటికి ఆలస్యంగా వచ్చాడని కొడుకుని కొట్టి చంపిన తండ్రి..
- యాదాద్రి జిల్లా చౌటుప్పల్ రూరల్ ఆరేగూడెం గ్రామంలో దారుణం
- పాఠశాల నుండి ఇంటికి ఆలస్యంగా వచ్చాడని కన్న కొడుకుని కొట్టి చంపిన తండ్రి
- పాఠశాలలో ఓ అవార్డ్ ప్రోగ్రాంలో పాల్గొని ఇంటికి ఆలస్యంగా వచ్చిన కొడుకు భాను(14).
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పాఠశాలకు వెళ్లిన కొడుకు ఇంటికి ఆలస్యంగా వచ్చాడని కన్న కొడుకుని కొట్టి చంపాడు ఓ తండ్రి.. ఈ ఘటన చౌటుప్పల్ రూరల్ ఆరేగూడెం గ్రామంలో జరిగింది. అయితే పాఠశాలలో ఓ అవార్డ్ ప్రోగ్రాంలో పాల్గొన్న కొడుకు.. అక్కడ ఆలస్యం అయింది. ఈ క్రమంలో ఇంటికి ఆలస్యంగా రావడంతో కొడుకు భానుని(14) తండ్రి సైదులు కొట్టి చంపాడు. అయితే.. కొడుకు మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించకుండా ఖననం చేసే ప్రయత్నం చేశారు కుటుంబసభ్యులు. కాగా.. ఈ విషయం పోలీసులకు తెలియడంతో వారి ఇంటికి వెళ్లారు. ఈ ఘటనపై ఆరా తీశారు. అనంతరం.. భాను మృతదేహాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో.. పోలీసులకు, భాను కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
Read Also: Donald Trump: ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై పుతిన్‌తో మాట్లాడాను: ట్రంప్..
Also Read
- Sirpur-Kagaznagar Train : బీబీనగర్ వద్ద రైలులో ప్రమాదం.. సిర్పూర్-కాగజ్నగర్ ఎక్స్ప్రెస్లో చెలరేగిన మంటలు!
- Harish Rao : రాష్ట్రంలో రైతు రాజ్యం పోయి రాక్షస రాజ్యం వచ్చింది
- Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!
- Fire Accident : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో అగ్నిప్రమాదం..!
అయితే.. ఏ తండ్రైనా కొడుకును ఆలస్యంగా ఎందుకు వచ్చావని అడగాలి కానీ.. ఇలా కొట్టి చంపుతారా. కొట్టి చంపేంత తప్పు ఆ బాలుడు ఏం చేశాడు. చిన్న తప్పులకు కూడా ఇలా ప్రాణాలు తీయాల్సిన అవసరం ఏమొచ్చింది. 14 ఏళ్లు పెంచి పెద్ద చేసిన తర్వాత.. ఇలా కన్న కొడుకును చంపుకునేంత దౌర్భాగ్యం మరేముండదు. ఇలా.. అమాయక బాలుడిని కొట్టి చంపిన తండ్రిని ఏం చేయాలి. ఇలాంటి తండ్రులకు ఎలాంటి శిక్షలు విధిస్తే మంచిది.
Read Also: IMEC: మోడీ-ట్రంప్ భేటీలో కీలకంగా ‘IMEC’ ప్రాజెక్ట్.. చైనాకి ప్రత్యామ్నాయం.. అదానీ కీలక పాత్ర..
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు