సినిమాల ప్రభావం ప్రేక్షకులపై ఎంతగానో ఉంటుంది. ప్రత్యక్షంగానో పరోక్షంగానో పలువురిని ప్రభావితం చేస్తాయి. అలా జ్యోతిక నటించిన 2020 కోర్టు డ్రామా ‘పొన్మగల్ వందాల్’ ఈ కోవకే చెందుతుంది. ఈ సినిమా చూసి తమిళనాడులో తొమ్మిదేళ్ల అత్యాచార బాధితురాలు 48 ఏళ్ల బంధువు వల్ల లైంగిక వేధింపులకు గురైనట్లు కుటుంబ సభ