Delivery Boy: దారుణం.. డెలివరీ లేటైందని కాలు విరగ్గొట్టిన కస్టమర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delivery Boy: ఆర్డర్ డెలివరీ చేయడంలో ఆలస్యం చేసినందుకు డెలివరీ బాయ్‌పై దాడి చేశారు. మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన షేక్ రహమాన్ ఫయాజ్ జీవనోపాధి కోసం హైదరాబాద్ వచ్చాడు. బోరబండలో నివాసముంటున్న అతడు ఆరు నెలలుగా ఓ కంపెనీలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 5వ తేదీన మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్‌లో కేపీ విశాల్ గౌడ్‌కు చెందిన సరుకులు అందించేందుకు ఫయాజ్ వెళ్లాడు. చిరునామా తెలియకపోవడంతో స్థానికులను ఆరా తీశారు. ఆర్డర్ తీసుకుని విశాల్ ఇంటికి వెళ్లేసరికి కాస్త ఆలస్యమైంది. అయితే ఎందుకు ఆలస్యం అని ఫయాజ్‌ను విశాల్ గౌడ్ ప్రశ్నించారు. ఫయాజ్ తన ఆరుగురు స్నేహితులతో కలిసి విశాల్‌ను ఓ గదిలో బంధించారు. ఏడుగురు వ్యక్తులు క్రికెట్ బ్యాట్లతో అతడిని దారుణంగా కొట్టారు.
Read also: Whats Today: ఈరోజు ఏమున్నాయంటే..?
Also Read
- Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- TGSRTC Union Elections: పదేళ్ల తర్వాత ఆర్టీసీ ఎన్నికలు.. మొదలైన పోలింగ్.. ఫలితాలు ఎప్పుడంటే?
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
అయితే ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక్కడ కేసు నమోదుపై రెండు వాదనలు వినిపిస్తున్నాయి. తీవ్రగాయాలపాలైన ఫయాజ్ తన స్నేహితుల సాయంతో జరిగిన ఘటనపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా.. సరైన స్పందన రాలేదన్నారు. ఘటన జరిగిన ఐదు రోజుల తర్వాత ఫయాజ్ నగరంలోని కొందరి సహకారంతో సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రను కలిశారని తెలుస్తోంది. తనపై దాడి చేసిన విశాల్ గౌడ్ పై ఫిర్యాదు చేయగా.. ఎట్టకేలకు సీపీ ఆదేశాల మేరకు గెడిమెట్ల సీఐ కేసు నమోదు చేసినట్లు సమాచారం. మరోవైపు ఫయాజ్ కాలు విరిగిందని.. తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. కొట్టడంతో ఇంటికి వెళ్లాడని.. చికిత్స కోసం పట్టణానికి వెళ్లాడని చెప్పారు. అయితే కోలుకుని ఆగస్టు 10న జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌కు వచ్చిన బాధితుడు కేపీ విశాల్ గౌడ్.. తన స్నేహితులపై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు చెబుతున్నారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Mancherial: ఇంత దారుణమా.. ఎడ్లు పెరట్లో మేశాయని రైతుపై దాడి
తాజావార్తలు
-
Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
AP Local Body Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. సుప్రీంకోర్టు కీలక సూచనలు
-
Easy Egg Peeling Tips: ఉడికించిన గుడ్లను సులభంగా ఒలిచే సింపుల్ పద్ధతి.. ఈ చిన్న పొరపాట్లు చేయకండి!
-
Pinarayi Vijayan CMRL Case: మాజీ సీఎం పినరయి విజయన్‌కు హైకోర్టులో షాక్.. CMRL కేసులో FIRకు ఆదేశం!
-
Cancer Medicines Price Update: క్యాన్సర్ మందుల ధరలపై కేంద్రం కీలక నిర్ణయం.. 70 శాతం వరకు తగ్గింపు?
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!