Quthbullapur Chaos: కుత్బుల్లాపూర్ నగర శివారులో కల్లుకు అలవాటు పడిన పలువురు మత్తు కల్లు దొరక్క పోవడంతో పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. దీంతో 10 మందిని వారి బంధువులు సూరారంలోని మల్లారెడ్డి హాస్పిటల్ లో చేర్పించారు.
Rain Alert: తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు లేవు. రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అంతేకాదు ఈరోజు తెల్లవారుజాము నుంచి పలుచోట్ల చిరు జల్లులు కురిశాయి.
Delivery Boy: ఆర్డర్ డెలివరీ చేయడంలో జాప్యం చేసినందుకు డెలివరీ బాయ్‌పై దాడి చేశారు. మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన షేక్ రహమాన్ ఫయాజ్ జీవనోపాధి కోసం హైదరాబాద్ వచ్చాడు.