Whats Today: ఈరోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* నేడు సంగారెడ్డి జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటన.. సంగారెడ్డి, ఆందోల్, పటాన్ చెరు నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి
* నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో నేటి నుంచి పీయూసీ మొదటి సంవత్సరం విద్యార్థులకు హోం సిక్ సెలవులు. తిరిగి 15న క్యాంపస్‌లో రిపోర్ట్ చేయాలని అధికారుల ప్రకటన
Also Read
- Imran Khan: ‘‘బ్రిటన్ జోక్యం చేసుకోవాలి’’.. ఇమ్రాన్‌ఖాన్‌పై యూకే మాజీ ప్రధాని కీలక వ్యాఖ్యలు..
- Polavaram District: పోలవరం జిల్లాలో తీవ్ర విషాదం.. పురాతన బావిలో మృతదేహం..
- Netherlands: విమానం గాల్లో ఉండగా పేలిన పవర్ బ్యాంక్.. షాకైన ప్రయాణికులు.. ఆ తర్వాత ఏమైందంటే..!
- DUSU Elections 2026: చెప్పులు లేకుండా ప్రచారం.. ABVP, NSUIలను చిత్తుగా ఓడించిన దీపాంశు షోకీన్..
* నేడు భద్రాద్రి అశ్వాపురంలో బారాజల కర్మాగార ఎంప్లాయిస్ అసోసియేషన్ ఎన్నికలు.. ఓటు హక్కును వినియోగించుకోనున్న 610 మంది ఉద్యోగులు
* డ్వాక్రా మహిళలకు రూ.1,353.76 కోట్ల వడ్డీ రాయితీ జమ.. వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కింద 1.05 కోట్ల మంది మహిళల ఖాతాల్లోకి బటన్ నొక్కి రూ.1,353.76 కోట్లు జమ చేయనున్న సీఎం జగన్
* నేడు పార్టీ ముఖ్య నేతలతో పవన్ కళ్యాణ్ అంతర్గత సమావేశం.. ఋషికొండ, ఎర్రమట్టి కొండలు సహా వివాదాస్పద భూములకు సంబంధించిన అంశాలపై చర్చించనున్న జనసేనాని
* నేడు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం.. సోనియాగాంధీ అధ్యక్షతన ఉ.10:30 గంటలకు జరగనున్న సమావేశం.. లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ సస్పెన్షన్‌పై చర్చ
* పశ్చిమ గోదావరి: తాడేపల్లిగూడెంలో మంత్రి కొట్టు సత్యనారాయణ పర్యటన.. పలు కార్యక్రమాల్లో పాల్గొనున్న మంత్రి
* నేడు సీఎం జగన్ అమలాపురంలో పర్యటన.. వైఎస్సార్ సున్నావడ్డీ పథకం నాలుగో విడత నిధులను విడుదల చేయనున్న సీఎం
* నెల్లూరులో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి
* విశాఖ: బీచ్ రోడ్డులో హర్ ఘర్ తిరంగా ర్యాలీ.. జాతీయ జెండాలతో ఉత్సాహంగా పాల్గొన్న పోస్టల్ ఉద్యోగులు
* విశాఖ: నేడు విశాఖకు తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్, రాష్ట్ర ప్రతినిధుల బృందం రాక.. రేపు భీమిలి సమీపంలోని ఎస్ఓఎస్ ఆర్ఫన్ విలేజ్‌ను సందర్శించనున్న ప్రతినిధుల బృందం
* ఉదయం 9 గంటలకు సర్క్యూట్ హౌస్‌లో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ విలేకరుల సమావేశం
* కృష్ణా: నేడు జిల్లాకు మంత్రి రోజా.. అవనిగడ్డలో వైయస్సార్ సున్నా వడ్డీ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి రోజా
* శ్రీకాకుళం: రణస్థలంలో ఎచ్చెర్ల నియోజకవర్గంలో గడప గడపకూ మన ప్రాభుత్వం కార్యక్రమం.. హాజరుకానున్న ఎమ్మెల్యే కిరణ్, మంత్రి బొత్స సత్యనారాయణ
* నిర్మల్: ఇవ్వాళ జిల్లాలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పర్యటన.. బీసీ బందు చెక్కులను పంపిణీ చేయనున్న మంత్రి
తాజావార్తలు
-
Imran Khan: ‘‘బ్రిటన్ జోక్యం చేసుకోవాలి’’.. ఇమ్రాన్‌ఖాన్‌పై యూకే మాజీ ప్రధాని కీలక వ్యాఖ్యలు..
-
Polavaram District: పోలవరం జిల్లాలో తీవ్ర విషాదం.. పురాతన బావిలో మృతదేహం..
-
Netherlands: విమానం గాల్లో ఉండగా పేలిన పవర్ బ్యాంక్.. షాకైన ప్రయాణికులు.. ఆ తర్వాత ఏమైందంటే..!
-
Asian Games 2026 : ఆసియా క్రీడలు షురూ.. త్రివర్ణ పతాకంతో మెరిసిన మను భాకర్, పవన్ సెహ్రావత్!
-
DUSU Elections 2026: చెప్పులు లేకుండా ప్రచారం.. ABVP, NSUIలను చిత్తుగా ఓడించిన దీపాంశు షోకీన్..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!