Solar Pannel Scam: సోలార్ ప్యానల్స్ ఇప్పిస్తామంటూ రూ.కోట్లు స్వాహా..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Solar Pannel Scam in hyderabad: సోలార్ ప్యానల్స్ ఇస్తామని చెప్పి కోట్ల రూపాయలు కొట్టేసిన వ్యవహారం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఇటీవల కాలంలో సోలార్ ప్యానల్స్ బిజినెస్ మంచి లాభాల బాట పట్టిస్తుంది .సోలార్ ప్యానల్స్ సంబంధించిన వ్యవహారం దేశ వ్యాప్తంగా కొనసాగుతుంది. అయితే సోలార్ ప్యానల్స్ సరఫరా చేస్తామని చెప్పి హైదరాబాద్ చెందిన మహిళ వ్యాపారవేత్త నుంచి 8.89 కోట్ల రూపాయలను వసూలు చేశారు. డబ్బులు కట్టిన తర్వాత కూడా ఫైనల్స్ సరఫరా చేయకూడదు మహిళా వ్యాపారివేతకు అనుమానం వచ్చింది. సోలార్ ప్యానల్స్ ఇవ్వకపోవడంతో మహిళ వ్యాపారవేత్త పోలీసులు ఆశ్రయించారు. ఈ వరకు పోలీసులు సదర్ అకౌంట్ ని చెక్ చేయక అందులో నాలుగు కోట్ల రూపాయలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వెంటనే నాలుగు కోట్ల రూపాయలను అధికారులు ఫ్రీజ్ చేయించారు.
Read Also: Hyderabad Cyber Crimes: పార్సిల్ పేరుతో డబ్బులు దోచేస్తున్న సైబర్ నేరగాళ్లు
Also Read
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
- Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
సోలార్ ప్యానల్స్ సరఫరా చేస్తామంటూ హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళా వ్యాపారికి మాయమాటలు చెప్పి రూ.8.87 కోట్లు వసూలు చేశారు. సూరత్ చెందిన కంపెనీపై హైదరాబాద్ సెంట్రల్‌క్రైమ్ స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేశారు. సదరు కంపెనీకి చెందిన బ్యాంకు ఖాతా వివరాలను తెలుసుకుని రూ.4 కోట్లు పోలీసులు రికవరీ చేయగలరు. . హైదరాబాద్ చిన్న ప్రముఖ వ్యాపారవేత్త పి.శిరీష ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు సోలార్ ఆధారిత ప్రాజెక్టులకు సోలార్ ప్యానల్స్ యూనిట్లను సరఫరా చేస్తున్నారు. చెన్నైకి చెందిన ఓ ప్రైవేటు సంస్థ తమకు రూ.9 కోట్ల విలువైన సౌరపలకల యూనిట్లు కావాలంటూ కొద్దినెలల క్రితం శిరీషను సంప్రదించారు. నగదును కూడా శిరీష బ్యాంకు ఖాతాలో జమ చేసింది.. సోలార్ ప్యానల్ సరఫరా చేస్తానని చెప్పిన సూర్యచంద్ర కంపెనీకి శిరీష నగదు మొత్తాన్ని బదిలీ చేసింది.
Read Also: Loan App Harassment: లోన్ యాప్ వేధింపులకు మరొకరు బలి.. కానిస్టేబుల్ ఆత్మహత్య
సూరత్‌లోని సిద్ధివినాయక సోలార్ కంపెనీ యజమాని ఐలేష్‌షాను సంప్రదించారు. నెలరోజుల్లో నాణ్యమైన సోలార్ ప్యానల్స్ యూనిట్లు చెన్నైకి సరఫరా చేస్తానంటూ చెప్పాడు. దీంతో శిరీష రూ.8.87 కోట్లు సిద్ధివినాయక సోలార్ కంపెనీకి నగదు బదిలీ చేసింది. మూడునెలలైనా సోలార్ ప్యానల్స్ పంపకపోవడంతో శిరీష కు అనుమానం వచ్చింది. సోలార్ ప్యానల్స్ సరఫరా చేస్తానని చెప్పిన వ్యక్తి ఎంతకు స్పందించకపోవడంతో శిరీషకు అనుమానం వచ్చింది. సోలార్ ప్యానల్స్ పేరుతో తనను మోసం చేశారని సెంట్రల్‌క్రైమ్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు పోలీసులు విచారణ చేపట్టారు. సదరు వ్యక్తి ఖాతాలో ఉన్న నాలుగు కోట్ల రూపాయలను అధికారులు స్తంభింపజేశారు.
తాజావార్తలు
-
AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
-
Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
-
CJP Protest: మహిళా పోలీసుల చేత అభిజిత్ దీప్కే గ్యాంగ్ అరెస్ట్.. ఎందుకు..?
-
Abhijeet Dipke: అభిజీత్ దిప్కే ఇంట్లో విషాదం.. అరెస్టైన కొద్దిసేపటికే ఘటన
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!