Solar Pannel Scam in hyderabad: సోలార్ ప్యానల్స్ ఇస్తామని చెప్పి కోట్ల రూపాయలు కొట్టేసిన వ్యవహారం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఇటీవల కాలంలో సోలార్ ప్యానల్స్ బిజినెస్ మంచి లాభాల బాట పట్టిస్తుంది .సోలార్ ప్యానల్స్ సంబంధించిన వ్యవహారం దేశ వ్యాప్తంగా కొనసాగుతుంది. అయితే సోలార్ ప్యానల్స్ సరఫరా చేస్తామని చెప్పి హైదరాబాద్ చెందిన మహిళ వ్యాపారవేత్త నుంచి 8.89 కోట్ల రూపాయలను వసూలు చేశారు. డబ్బులు కట్టిన తర్వాత కూడా ఫైనల్స్ సరఫరా చేయకూడదు…