Sabitha Indrareddy: నిరుద్యోగ యువత కోసం ఉచిత శిక్షణ కేంద్రాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించగానే పోటీపరీక్షల శిక్షణ కేంద్రాలకు ప్రస్తుతం డిమాండ్ పెరిగింది. 80 వేల ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఎట్టి పరిస్థితుల్లో 80 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో విద్యార్థులకు నాణ్యమైన ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్లు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. వీటికోసం ప్రైవేటు కోచింగ్ సెంటర్లలో నిరుద్యోగ యువత వేలకు వేలు ఖర్చు చేయకుండా ఎక్కడికక్కడ కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ప్రజాప్రతినిధులకు ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు.
మహేశ్వరం నియోజకవర్గంలో ఇప్పటికే తుక్కుగూడలో ఉచిత శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు.. ఇందులో 500 మంది వరకు శిక్షణ పొందుతుందన్నారని అన్నారు. జులై 11 నుంచి బడంగ్‌పేటలో శిక్షణా కేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. శిక్షణ తీసుకునే విద్యార్థులు మున్సిపల్ కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. అనంతరం మెటీరియల్ కూడా ఉచితంగా అందజేస్తామన్నారు. జిల్లా గ్రంథాలయంలో ఈ శిక్షణా శిబిరం నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అన్ని రకాల పోటీ పరీక్షల పుస్తకాలు, మెటీరియల్ అందుబాటులో ఉంచినట్లు మంత్రి తెలిపారు.
Also Read
- KBR Park : కేబీఆర్ పార్క్ చుట్టూ ఇక వన్‌వే ట్రాఫిక్.. కొత్త నిబంధనలు అమల్లోకి.!
- Hyderabad Metro Phase 2: పాతబస్తీ మెట్రోకు సీఎం రేవంత్ రెడ్డి బిగ్ బూస్ట్.. ఇక పనుల్లో స్పీడ్..
- SIR In Telangana: తెలంగాణలో 73.39 లక్షల ఓట్లు తొలగింపు.. హైదరాబాద్‌లోనే అత్యధికం..!
- CM Revanth: భవనాలు నిర్మించడం సులభమే.. కానీ, కలలకు పునాదులు వేయాలంటే సంకల్పం ఉండాలి..!
తాజావార్తలు
-
KBR Park : కేబీఆర్ పార్క్ చుట్టూ ఇక వన్‌వే ట్రాఫిక్.. కొత్త నిబంధనలు అమల్లోకి.!
-
Liquor Policy: మద్యం పాలసీపై ప్రభుత్వం కసరత్తు.. సెప్టెంబర్ 30 చివరి తేదీ..
-
M.S Raju : ఎన్టీఆర్ చికెన్ కామెంట్స్ పై ఎం.ఎస్ రాజు వివరణ.. నాకు ఎంతో స్పూర్తి!
-
M.S Raju : ‘అగధ’ కంటెంట్ చూసి ‘ఈ సారి కొడుతున్నారు సార్’ అని మహేష్, ‘కొడుతున్నావ్ బావ’ అని ప్రభాస్ అన్నారు!
-
Rahul Gandhi: రాహుల్ గాంధీ, మహిళ ఫొటోపై బీజేపీ ప్రశ్నలు.. అసలు విషయం చెప్పిన కాంగ్రెస్
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..