KTR: ప్రతిపక్షాలే లక్ష్యంగా ఈడీ, సీబీఐ, ఐటీ దాడులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీఆర్ఎస్ పార్టీ నేతలు బీజేపీ, కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. కేంద్రం ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ఎండగడుతున్నారు. ఇటీవల 10 లక్షల ఉద్యోగాలపై టీఆర్ఎస్ విమర్శలు గుప్పించింది. ఇది ఎన్నికల స్టంట్ గా అభివర్ణించింది. దీనిపై ప్రధాని మోదీని విమర్శిస్తూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. అయితే 10 లక్షల ఉద్యోగాలను స్వాగతిస్తున్నాం అంటూనే గతంలో బీజేపీ పార్టీ ఇచ్చిన హామీలను విస్మరించిందని.. ప్రస్తుతం ఉద్యోగాల భర్తీని నమ్మలేమని వ్యాఖ్యానించారు. దీంతో పాటు దేశంలో ఆర్థిక పరిస్థితి, ద్రవ్యోల్భనం, జీడీపీపై కూడా టీఆర్ఎస్ విమర్శలు చేస్తోంది.
ఇదిలా ఉంటే తాజాగా శ్రీలంక వ్యవహారంలో మోదీ-అదానీలపై విమర్శలు గుప్పిస్తోంది. శ్రీలంక సిలోన్ పవర్ కార్పోరేషన్ చైర్మన్ ఫెర్నినాండో సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. శ్రీలంకలో పవర్ ప్రాజెక్ట్ అదానీకి ఇవ్వాలని మోదీ, అధ్యక్షుడు గోటబయ రాజపక్సపై ఒత్తిడి తీసుకువచ్చినట్లు ఆరోపించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ఇండియాలో రాజకీయ వేడిని రగిల్చాయి. బుధవారం ఈ అంశంపై ‘ మోడీ మస్ట్ రిజైన్’ అనే హాష్ ట్యాగ్ తో టీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ట్విట్టర్ లో ట్రెండ్ చేశారు.
Also Read
- CM Revanth Reddy : కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో కుట్రలు.. బీఆర్ఎస్కు సామాజిక బహిష్కరణ తప్పదు
- Bhatti Vikramarka : నేలను కాదు.. బుద్ధిని శుద్ధి చేసుకోండి’
- TPCC Mahesh Goud : కేసీఆర్ ఆరోగ్యంపై మహేష్ గౌడ్ ఫైర్.. ‘చిల్లర రాజకీయం వద్దు’.!
- Uday Krishna Reddy : ఉదయ్ కృష్ణారెడ్డికి హైకోర్టు బిగ్ రిలీఫ్.. పొటెన్సీ టెస్ట్‌పై కీలక ఆదేశాలు.!
తాజాగా మంత్రి కేటీఆర్ ఈడీ, సీబీఐ, ఐటీ రైడ్స్ పై స్పందించారు. తాజాగా ఈ అంశంపై ట్వీట్ చేశారు. దేశంలో ప్రతిపక్షాలే టార్గెట్ గా దాడులు చేస్తున్నాయని.. కానీ శ్రీలంక ప్రభత్వ సీనియర్ అధికారులు పవన విద్యుత్ ఒప్పందంలో ప్రధాన మంత్రిపై ఆరోపణలు చేసినప్పుడు ప్రధాని కానీ, అదానీ కానీ స్పందించరని.. మీడియా కూడా ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదని.. చెవిటి నిశ్శబ్దం అంటూ ట్వీట్ చేశారు.
తాజావార్తలు
-
BRICS Summit 2026: బ్రిక్స్ సమ్మిట్ 2026 షెడ్యూల్ విడుదల.. సభ్య దేశాలు, షెడ్యూల్, టైమింగ్స్ తెలుసుకోండి
-
Toxic తొలిరోజే నెగెటివ్ రివ్యూస్.. యశ్ ఏమన్నాడో తెలిస్తే షాక్ అవుతారు!
-
IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు
-
Ollie Robinson: 100 ఏళ్ల చరిత్రలో ఏకైక బౌలర్‌గా ఘనత.. రాబిన్సన్ హిస్టారిక్ రికార్డ్..
-
CM Revanth Reddy : కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో కుట్రలు.. బీఆర్ఎస్కు సామాజిక బహిష్కరణ తప్పదు
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!