M.S Raju : ఎన్టీఆర్ చికెన్ కామెంట్స్ పై ఎం.ఎస్ రాజు వివరణ.. నాకు ఎంతో స్పూర్తి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీ ఆదివరాహ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కాశీ విశాలాక్షి బలుసు నిర్మాణంలో, అజయ్ కేఆర్ సమర్పణలో సీనియర్ మేకర్ ఎం.ఎస్. రాజు దర్శకత్వంలో తెరకెక్కిన మిస్టిక్ డివైన్ థ్రిల్లర్ ‘అగధ’. కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్‌కుమార్, భాను చందర్ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం ఆగస్ట్ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా దర్శకుడు ఎం.ఎస్. రాజు మీడియాతో ముచ్చటించి పలు ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు.
అంతేకాక తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లోఎన్టీఆర్ గారిపై చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ “ఎన్టీఆర్ గారిపై ఉన్న అపరిమితమైన అభిమానంతోనే ఆ మాట సరదాగా అన్నాను. ఆయన క్రమశిక్షణ, నిబద్ధత నాకు ఎంతో స్పూర్తి. ‘అగధ’ కోసం ఆయనలాగే ఉదయాన్నే 3 గంటలకు లేచి పనిచేశాను” అని స్పష్టం చేశారు. ఇక సినిమా విడుదల విషయానికి వస్తే, ట్రైలర్ చూసి హోంబలే ఫిలిమ్స్, గీతా ఆర్ట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ ప్రతినిధులు సంప్రదించారని, ముందుగా తెలుగులో విడుదల చేశాకే ఇతర భాషల్లో రిలీజ్ చేస్తామని వెల్లడించారు. అలాగే ఓటీటీ స్ట్రీమింగ్ థియేటర్లలో విడుదలైన 60 రోజుల తర్వాతే ఉంటుందని తేల్చి చెప్పారు.
Also Read
- Senior Star Heroes Movies: ప్లానింగ్ లోపమా..? ఓటీటీ నిబంధనలా..? విచిత్ర డైలమాలో సీనియర్ స్టార్స్ సినిమాలు.!
- Kona Venkat: ‘కామ్రేడ్ కల్యాణ్’కు 3.5 రేటింగ్స్.. కోన వెంకట్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Indian 3 : ఇండియన్ 3.. సేనాపతి తిరిగివస్తున్నాడు..
- Ramayana : 'రామాయణ' ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా ఆఫీసులపై ఐటీ శాఖ సోదాలు
తాజావార్తలు
-
IND vs PAK: నవంబర్ 5న భారత్–పాకిస్థాన్ హైఓల్టేజ్ పోరు!
-
Are Shyamala: 3 నెలల్లో గంజాయి లేకుండా చేస్తామన్నారు.. ఏమైంది..? ప్రభుత్వాన్ని నిలదీసిన ఆరె శ్యామల
-
ICC World Cup 2027: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు భారీ క్రేజ్.. ఏడాదికి ముందే లక్షకుపైగా దరఖాస్తులు..
-
Vijayasai Reddy: ఐదు కొత్త ప్రతిపాదనలు చేసిన సాయిరెడ్డి.. చంద్రబాబు, జగన్‌పై సంచలన వ్యాఖ్యలు
-
IPL 2027 vs PSL 2027: ఐపీఎల్‌కు పోటీగా షెడ్యూల్.. పీఎస్ఎల్కు కష్టమే బాసూ!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!