Bashar Al-Assad: సిరియా మాజీ అధ్యక్షుడికి మరణశిక్ష..
- సిరియా మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్‌కు మరణశిక్ష..
- అంతర్యుద్ధ సమయంలో యుద్ధ నేరాలకు పాల్పడినట్లు ఆరోపణలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bashar Al-Assad: సిరియా మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్‌కు ఆ దేశ కోర్టు మరణశిక్ష విధించింది. సిరియాలో 14 ఏళ్ల పాటతు కొనసాగిన అంతర్యుద్ధ సమయంలో అసద్ సర్కార్ యుద్ధ నేరాలు, మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడిన కేసులో ఆయనను సిరియా కోర్టు దోషిగా తేల్చింది. ఈ అంతర్యుద్ధంలో సుమారు 5 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. అసద్ తమ్ముడు మాజీ సిరియా సైనిక అధికారి మహెర్ అల్ అసద్‌కు కూడా ఇదే కేసులో మరణశిక్ష విధించారు.
అసద్ మేనమామ కుమారుడు అలీఫ్ నజీబ్‌కు కూడా కోర్టు మరణశిక్ష విధించింది. 2011లో దక్షిణ సిరియాలోని దారా ప్రావిన్స్‌లో రాజకీయ భద్రతా అధిపతిగా ఉన్న నజీబ్, అక్కడ క్రూరమైన అణచివేత చర్యలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ అణచివేత తర్వాత సిరియాలో తిరుగుబాటు, అంతర్యుద్ధం చెలరేగాయి.
Also Read
- Israel: ఇజ్రాయిల్ వెళ్లే విమానాల్లో పాక్ పైలట్లు, సిబ్బందిపై నిషేధం..!
- Crude Oil Prices Rise: చమురు ధరలకు మళ్లీ రెక్కలు.. భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా..?
- Saudi Arabia: మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు.. హిందూ వ్యక్తికి మరణశిక్ష నుంచి ఊరట..
- Trump: ట్రంప్ ప్రచార సభలో గందరగోళం.. నిరసనకారుడిని చితకబాదిన మద్దతుదారులు
ఇదిలా ఉంటే, 2024 డిసెంబర్లో ఇస్లామిస్ట్ నేతృత్వంలోని బలగాలు బషర్ అల్ అసద్ ప్రభుత్వాన్ని గద్దె దించాయి. డమాస్కస్‌ను చుట్టుముట్టడంతో అసద్ తన కుటుంబ సభ్యులతో సిరియా నుంచి రష్యాకు పారిపోయారు. అతీఫ్ నజీబ్‌ను ఆ తర్వాత అరెస్ట్ చేశారు. మాజీ ప్రభుత్వంలో విచారణ ఎదుర్కొంటున్న అత్యున్నత స్థాయి అధికారుల్లో ఇతను ఒకరు. అసద్ ప్రవాసంలో ఉన్న సమయంలోనే అతడికి కోర్టు మరణశిక్ష విధించింది.
తాజావార్తలు
-
Israel: ఇజ్రాయిల్ వెళ్లే విమానాల్లో పాక్ పైలట్లు, సిబ్బందిపై నిషేధం..!
-
DRDO QKD test: DRDO కీలక విజయం.. క్వాంటం టెక్నాలజీతో రక్షణ సమాచారానికి మరింత భద్రత!
-
AP Local Body Election Schedule 2026: ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.. పూర్తి షెడ్యూల్ ఇదే..
-
Yash: చేసిన తప్పునే మళ్ళీ మళ్ళీ చేస్తున్న యష్?
-
Airtel rs348 vs rs349 Recharge Plan: కేవలం రూ.1 తేడా.. ఎయిర్‌టెల్‌లో రూ.348, రూ.349 ప్లాన్స్.. ఏది బెస్ట్ అంటే?
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..