Inter JAC Madhusudhan Reddy : నవీన్ మిట్టల్ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నవీన్ మిట్టల్ ఆరు కోట్ల ముడుపులు తీసుకున్నారని ఆరోపించారు ఇంటర్ జేఏసీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇంటర్ ఆన్ లైన్ వాల్యుయేషన్‌లో గ్లోబరిన్ సంస్థకు ఇంకో పేరుతో అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. మూడు కోట్ల ముడుపులకు మారుపేరు సంస్థకు కాంట్రాక్టు ఇచ్చేందుకు డీల్ కుదుర్చుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. గ్లోబరీన్ సంస్థకు క్లీన్ చిట్ ఇచ్చేందుకు మరో మూడు కోట్లు ఒప్పందం కుదుర్చుకున్నారని, నవీన్ మిట్టల్ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని, ప్రాణం పోయినా వెనకడుగు వేయనన్నారు. గ్లోబరీన సంస్థ వల్ల ఆనాడు 10లక్షల మంది విద్యార్థులు అగమయ్యారని, 20 మందికిపైగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రీ బిడ్డింగ్ మీటింగ్ కోయమ్ట్ సంస్థ వచ్చిందా లేదా? అని ఆయన ప్రశ్నించారు.
Also Read : Virat Kohli: సీల్ తీయని మొబైల్ పోయిందని కోహ్లీ ట్వీట్..జొమాటో రిప్లై అదుర్స్
Also Read
ఈ నెల 9 వరకు బిడ్‌లకు చివరి గడువు ఉందని, ఆ కంపెనీ బిడ్ వేసిందా లేదా బయట పెట్టాలన్నారు మధుసూదన్ రెడ్డి. ఆరు కోట్ల రూపాయల ముడుపుల కోసం నవీన్ మిట్టల్ గ్లోబరీన్‌కు అనుకూలంగా పని చేస్తున్నారని, గ్లోబరీన్‌కు, కోయమ్ట్ సంస్థకు సంబంధం లేదని ప్రూవ్ చేయని ఆయన తెలిపారు. గ్లోబరీన్‌కు సీఈఓనే కోయమ్ట్ సీఈఓ కూడా అని ఆయన వెల్లడించారు. నవీన్ మిట్టల్ నేను చెప్పినవి తప్పని కమిషనర్ కార్యాలయంలోని అమ్మవారి ఆలయం వద్ద ప్రమాణం చేయని ఆయన సవాల్ విసిరారు. నేను ప్రమాణం చేయడానికి నేను సిద్దమన్నారు మధుసూదన్ రెడ్డి.
Also Read : Vetrimaaran: ట్రెండింగ్ లో వెట్రిమారన్… కారణం ఎన్టీఆర్, ధనుష్
తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?