దమ్ముంటే ఈటల రాజీనామా చేయాలి : మంత్రి గంగుల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈటల హుజురాబాద్ రావడం తండ్రి కాళ్ళు మెక్కడం.. ప్రెస్ మిట్ పెట్టడం ఆత్మగౌరవం తో రాజీనామా చేస్తాడేమో అనుకున్నా… ఈటల రాజేందర్ ముఖంలో నిరాశ ప్రస్టేషన్ లో ఉండి వ్యక్తిగతంగా మాట్లాడాడు. ఇన్ డైరెక్ట గా నాపై విమర్శలు చేసాడు అని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. భూములపై ఎంక్వరి వేస్తే ఆధారాలు లేక నువ్వే ఒప్పుకున్నాం. ఏ ముఖ్యమంత్రి గారి అయినా తప్పు చేసిన మంత్రి ని ఉంచరు అలానే నిన్ను భర్తరఫ్ చేశారు అని పేర్కొన్నారు. హుజురాబాద్ వెళ్లి రాజీనామా చేస్తా అన్నావు… హైదరాబాద్ వెళ్తా వాళ్ళని అడిగి రాజీనామా చేస్తా అన్నావు. హైదరాబాద్ వెళ్లి… ఒక్క బిసి నాయకుణ్ణి కలవలేదు. కాంగ్రెస్ మెట్లు ఎక్కవు బిజెపి మెట్లు ఎక్కవు. నీకు ఆత్మగౌరవం ఉంటే వెంటనే రాజీనామా చెయ్ ప్రజాక్షేత్రంలో రుజువు చేసుకో అని తెలిపారు.
ఎందుకు అసహనం గా ఉన్నావ్… గంగుల కమలాకర్ మీద ఎందుకు పడుతున్నావ్.. నువ్వు గెలుస్తావో టీఆర్ఎస్ గెలుస్తుదో చూడు అని అన్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలు గొర్రెలా ఎవరు కొనుగోలు చేసేది ఎంతమందికి డబ్బులు పంపుతున్నావ్. నీకు అంత భయం ఏంటి. కరీంనగర్ జిల్లాను బొందల గడ్డను చేశావ్ అని అన్నారు..నువ్వు ఎమ్మెల్యే కాకముందు అయ్యేక హుజురాబాద్ నియోజకవర్గములో 1985 నుండే తమిళనాడు కి చెందిన 30 గ్రానైట్ క్వారీలు నడిచాయి మరి వాళ్ళ దగ్గర ఎంత తీసుకున్నావ్. క్వారీలు అపమని ఎప్పుడన్నా చెప్పవా, నువ్వు ఎందుకు మాట్లాడలేదు. అక్కడ బొందల గడ్డ గా మారుతుంటే ఎందుకు అపట్లేదు. ట్యాక్సీలు ఏగగొట్టే వ్యవహారం 2008 నుండి నడుస్తోంది. మరి ప్రభుత్వం చూస్తూ ఉరుకుంటుందా..350 క్వారీలు ఉంటే అందులో ఒక్క క్వారీనే గంగుల కమలాకర్ దీ. ఎంక్వరి వెపించు ట్యాక్సీ ఎంత కట్టమంటే అంత కడతా మరి నీ భూములు వెంటనే సరెండర్ చెయ్. పన్నులు ఎగ్గొడితే దానికంటే ఎక్కువ కట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాము నీ భూములు వెంటనే ఇవ్వు. నేను బీసీ బిడ్డనే నీకు భయపడేది లేదు అని అన్నారు మంత్రి గంగుల.
Also Read
- Harish Rao: బీఆర్ఎస్ నిలదీస్తే గానీ సోయి రాదా? సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఫైర్
- Banded Krait Snake: వరంగల్ జిల్లాలో డేంజరస్ స్నేక్.. 'బాండెడ్ క్రైట్'గా గుర్తించిన అటవీ అధికారులు!
- HCU Drugs: హెచ్‌సీయూలో గంజాయి కలకలం.. 17 మంది విద్యార్థులకు పాజిటివ్!
- Bhadradri Kothagudem: తీవ్ర విషాదం.. వేటగాళ్ల విద్యుత్ ఉచ్చుకు ఫారెస్ట్ ఆఫీసర్ బలి!
తాజావార్తలు
-
Amit Shah: మధ్యాహ్నం 3 గంటలకు రెడీగా ఉండండి.. విపక్షాలకు అమిత్ షా సవాల్
-
Samuk: ఏలియన్ సినిమాకు సిద్ధమవుతున్న అక్షయ్ .. 90% షూటింగ్ లండన్‌లో…
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
CM Vijay: ఆ స్థానాలే కొనసాగించాలి.. డీలిమిటేషన్‌పై అసెంబ్లీలో విజయ్ తీర్మానం
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
ట్రెండింగ్
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..
-
Ridge Gourd Peel Chutney: బీరకాయ తొక్కతో నోరూరించే పచ్చడి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?