Home
Strong Counter
Strong Counter News
-
Bandi Sanjay: తెలంగాణ సీఎంను పవన్ కల్యాణ్ ప్రశంసించడాన్ని తప్పుపట్టిన కేంద్రమంత్రి..
కేంద్ర హోం సహాయమంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రశంసలతో ముంచెత్తడాన్ని బండి సంజయ్ తప్పుపట్టారు. పవన్ కల్యాణ్ కు రేవంత్ రెడ్డిలో ఏం మంచి కనిపించిందో అంటూ సెటైర్లు వేశారు. పవన్ కళ్యాణ్‌కు రేవంత్ రెడ్డి ఏ కోణంలో గొప్పగా కనబడ్డాడో అర్థం కాలేదన్నారు. -
Sandeep Reddy Vanga : ఆ బాలీవుడ్ యాక్టర్ కు సందీప్ మాస్ కౌంటర్.. ఇచ్చి పడేసాడుగా..
సెన్సషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా గురించి ప్రత్యేకంగా చెప్పల్సిన పనిలేదు..అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన సందీప్ తిరుగులేని విజయాన్ని అందుకున్నాడు.టాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన అర్జున్ రెడ్డి సినిమాను సందీప్ బాలీవుడ్ లో రీమేక్ చేసి అక్కడ కూడా భారీ విజయం అందుకున్నారు.ఆ తరువాత సందీప్ తెరకెక్కించిన యానిమాల్ మూవీ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..సందీప్ కు తాను తీసిన రెండు సినిమాలకు విమర్శలతో… -
Kakani Govardhan Reddy: జగన్ ప్రజల చుట్టూ తిరుగుతుంటే.. పొత్తుల కోసం చంద్రబాబు ఢిల్లీలో తిరుగుతున్నారు..
నరహంతకుడు మోడీ అని చెప్పి ఇప్పుడు ఆయన చుట్టూ చంద్రబాబు- పవన్ కళ్యాణ్ ప్రదక్షిణాలు చేస్తున్నారు అంటూ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి ఆరోపించారు. 2014 ముగ్గురూ కటయ్యారు.. 2019లో విడిపోయారు.. జగన్ ను ఓడించాలానే లక్ష్యంతోనే మళ్లీ ముగ్గురూ కలుస్తున్నారు.. ప్రతి సర్వేలో కూడా వైసీపీకి మెజార్టీ వస్తుందని వెల్లడవుతోంది.. -
Seethakka: ఆ డైలాగ్తో కేటీఆర్కు మంత్రి సీతక్క స్ట్రాంగ్ కౌంటర్..
మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించాలని.. లేదంటే వారి తరుఫున గొంతు విప్పుతామని కేటీఆర్ అన్నారు. ఈ క్రమంలో తాజాగా మంత్రి సీతక్క స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మీడియాతో మాట్లాడుతూ.. వెయ్యి పశువులను తిన్న రాబంధు నీతి కథలు చెప్పినట్టు కేటీఆర్ వ్యవహారం ఉందంటూ కౌంటర్ వేశారు. సర్పంచ్‌లకు నిధులు ఇవ్వకుండా బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఘోష పెట్టిందన్నారు. కేటీఆర్ ఇప్పుడు సర్పంచ్‌ల గురించి మాట్లాడటం… -
Harish Rao vs Perni Nani: తెలంగాణ మంత్రి హరీష్ రావు పై.. పేర్ని నాని కీలక వ్యాఖ్యలు
చంద్రబాబు అరెస్ట్‌ను ఖండించిన తెలంగాణ మంత్రి హరీష్ వ్యాఖ్యలపై పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ అల్లుళ్ళ వల్ల మామలకు గిల్లుళ్ళు తప్పవు అంటూ ఎద్దేవా చేశాడు. తెలంగాణ సీఎం కేసీఆర్ కు హరీశ్ రావు అల్లుడు.. ఎన్టీఆర్ కు చంద్రబాబు అల్లుడు.. మామను చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడు.. హరీశ్ రావు కూడా ఇలాంటి ప్రయత్నమే చేస్తున్నాడు అని ఆరోపించారు. -
Ambati Rambabu: ఇక్కడున్నది కాపు బిడ్డ.. బాలకృష్ణకు స్ట్రాంగ్ కౌంటర్
ఎమ్మెల్యే బాలకృష్ణకు మంత్రి అంబటి రాంబాబు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 'X' వేదికగా ఆయన మండిపడ్డారు. నా బ్లడ్ వేరు, బ్రీడ్ వేరు అని.. మీసం తిప్పితే ఊరుకోడానికి.. ఇక్కడ ఉన్నది కాపు బిడ్డ!.. నాది తెలుగు గడ్డ! అంటూ వార్నింగ్ ఇచ్చారు. -
Chiranjeevi vs YCP: చిరంజీవి వ్యాఖ్యలు.. వైసీపీ నేతల కౌంటర్లు..!
Chiranjeevi vs YCP:ఏపీలో వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మోగాస్టార్ మాటలపై అధికార వైసీపీ నేతలు ఎదురుదాడికి దిగారు. -
Anasuya: నెటిజన్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన అనసూయ..
యాంకర్ అనసూయ ఏదైనా ముక్కు సూటిగా చెబుతుంది.. మనసులో ఏమనుకుందో దాన్ని కుండలు బద్దలు కొట్టినట్లు చెప్తుంది..ఒక రకంగా చెప్పాలంటే ఆమె గట్స్ ను చూసే చాలా మంది ఫ్యాన్స్ అయ్యారు.. తన గురించి ఎవరైనా చెత్తగా కామెంట్స్ చేస్తే మాత్రం గట్టిగా ఇస్తుంది.. గతంలో నెటిజెన్స్ మీద ఆమె మండిపడ్డారు. తనపై విమర్శలు చేసినందుకు కౌంటర్స్ ఇచ్చారు. తాజాగా అనసూయను సంబంధం లేని వివాదం లాగిన ఓ వ్యక్తిపై విరుచుకుపడింది. యాంకర్ రష్మీ గౌతమ్ జంతు… -
Amitabh Bachchan: బిగ్ బీకి అవమానం.. ముసలోడా అంటూ ట్రోలింగ్
బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. బిగ్ బి గా ఆయనకు ఉన్న గుర్తింపు బాలీవుడ్ లో మరే స్టార్ హీరోకు లేదంటే అతిశయోక్తి కాదు. ఒక్క హిందీ లోనే కాకుండా ఆయనకు ప్రపంచం మొత్తం అభిమానులు ఉన్నారు. ఆయన గురించి నెగెటివ్ కామన్స్ చేయడానికి స్టార్ హీరోలు సార్థం భయపడుతుంటారు. కానీ పలువురు ఆకతాయిలు మాత్రం సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తూ పబ్బం గడుపుతుంటారు. తాజాగా ఒక నెటిజన్… -
Vijay Devarakonda: రష్మికతో పెళ్లి.. బూతులు తిట్టేశాడేంటి
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్న మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తున్నదని వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమంటున్న సంగతి తెల్సిందే. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రమ్స్లో నటించిన ఈ జంట అప్పటి నుంచి మంచి స్నేహితులుగా ఉంటున్నారు. అయితే వీడీ ఇంట్లో జరిగే ప్రతి ఫంక్షన్ లోను రష్మిక కనిపించడం .. వీరిద్దరూ నైట్ పార్టీలకు వెళ్తూ కెమెరా కంటికి చిక్కడంతో వీరిద్దరి ఆమధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని, త్వరలోనే వీరిద్దరూ…
తాజావార్తలు
-
Aishwarya Lekshmi: బన్నీ – అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
-
Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
-
Flydubai Attack: అల్-ఖైదా ఫోటోలు, తీవ్రవాద భావాలు.. కో-పైలట్ ఉగ్రకోణం బట్టబయలు..!
-
Heart Attacks: 18ఏళ్లకే గుండెపోటు.. కారణాలు ఇవే!
-
Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!