Intresting Dialouges in Yatra 2 Movie: మహి వి రాఘవ్ దర్శకత్వంలో తెరకెక్కిన యాత్ర 2 సినిమా ఫిబ్రవరి 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మొదటి ఆట నుంచి మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. మమ్ముట్టి వైయస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో నటించిన యాత్ర సినిమా సూపర్ హిట్ కాగా ఆ సినిమాకి కొనసాగింపుగా ఈ సినిమా తెరకెక్కించారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో యాత్ర సినిమా తెరకెక్కిస్తే…
YCP Leaders Became Emotional after Watching Yatrw 2 movie: రేపు యాత్ర -2 సినిమా రిలీజ్ అవుతున్న క్రమంలో ఈరోజు వైసీపీ నేతలకు డైరెక్టర్ మహి నిర్మాతలు ప్రివ్యూ వేసి చూపించారు. విజయవాడలోని మల్టీప్లెక్స్ థియేటర్ లో మంత్రులు అంబటి రాంబాబు, చెల్లుబోయిన వేణు, సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు కొంతమంది సినిమా చూశారు. ఆ తరువాత సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ యాత్ర-2 సినిమా ఎంఎల్ఏ లు, ఎంఎల్సి లతో కలిసి చూసామని అన్నారు. కళ్ళ…
Director Mahi V Raghav Comments on Yatra 2 Movie: దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్ర ఆధారంగా రూపొందిన సినిమా ‘యాత్ర’. దీనికి కొనసాగింపుగా రూపొందిన ‘యాత్ర 2’ ఫిబ్రవరి 8న విడుదల కానుంది. వై.ఎస్.ఆర్ పాత్రలో మలయాళ స్టార్ మమ్ముట్టి నటించగా ఆయన తనయుడు వై.ఎస్.జగన్ పాత్రలో కోలీవుడ్ స్టార్ జీవా నటించారు. 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన రాజకీయ పరిస్థితులు, వై.ఎస్.జగన్ పేదల కోసం చేసిన పాదయాత్ర…
YS Bharathi Look from Yatra 2 Movie Released:‘యాత్ర 2’ మూవీలో వైఎస్ భారతి లుక్ ని యాత్ర 2 యూనిట్ రివీల్ చేసింది. ఈ సినిమాలో వై.ఎస్.ఆర్‌గా మమ్ముట్టి, వై.ఎస్.జగన్ పాత్రలో జీవా నటిస్తుండగా వైఎస్ భారతీ పాత్రలో కేతిక నారాయన్ నటిస్తోంది. మహి వి రాఘవ్ దర్శకత్వంలో త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్, శివ మేక సంయుక్తంగా నిర్మిస్తోన్న ‘యాత్ర 2’ సినిమా మీద వైఎస్ ఫ్యామిలీ అభిమానులు చాలా అంచనాలు…
2019లో వైయస్సార్‌సీపీ గెలుపులో వైయస్ఆర్ పాదయాత్ర బేస్ గా రూపొందిన 'యాత్ర' సినిమా కీలక పాత్రపోషించిన సంగతి తెలిసిందే. మహి వి రాఘవ దర్శకత్వంలో విజయ్ చిల్లా నిర్మించిన ఈ చిత్రంలో మమ్ముట్టి వైయస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో ఒదిగి పోయారు.