ICC Test Rankings: ఇంగ్లాండ్ బ్యాట్స్మన్ హ్యారీ బ్రూక్ బుధవారం ఐసీసీ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో బ్యాటింగ్లో అగ్రస్థానాన్ని అందుకున్నాడు. అతను తన సహచర ఆటగాడు జో రూట్ ను దాటుకొని మొదటి స్థానానికి చేరుకున్నాడు. గత కొంత కాలం నుండి రూట్ మొదటి స్థానంలో ఉన్నాడు. హ్యారీ బ్రూక్ 27 నెలల క్రితం ఇంగ్లాండ్ తరఫున అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత చాలా తక్కువ సమయంలో టెస్టుల్లో నంబర్ వన్ బ్యాట్స్మన్ అయ్యాడు.…
IND vs AUS Test: భారత్, ఆస్ట్రేలియా మధ్య 5 మ్యాచ్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ సిరీస్‌లోని పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియంలో జరిగిన మొదటి మ్యాచ్ లో టీమిండియా 295 పరుగులతో విజయం సాధించింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచినా టీమిండియా మొదట బ్యాటింగ్ చేసి కేవలం 150 పరుగులకే కుప్పకూలింది. అయితే టీమిండియా టాప్ బౌలర్లు ఆస్ట్రేలియా జట్టును కేవలం 104 పరుగులకే ఆలౌట్ చేసారు. దింతో టీమిండియాకు స్వల్ప ఆధిక్యం…
Virat Kohli Century: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో భారత స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ అదిరిపోయే రీతిలో సెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియాలో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక సెంచరీలు సాధించిన తొలి భారతీయ బ్యాట్స్‌మెన్‌గా చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియాలో విరాట్ 10 సెంచరీలు చేశాడు. ఈ మ్యాచ్‌లో విరాట్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి 143 బంతుల్లో…
IND vs AUS: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25 లో భాగంగా పెర్త్ లోని అక్టోపస్ స్టేడియంలో టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా భారీ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ముందు ఉంచింది. మూడో రోజు ఆటలో బ్యాటింగ్ చేసిన టీమిండియా బ్యాటర్లు ఆస్ట్రేలియా బౌలర్లను ధీటుగా ఎదుర్కొని భారీ లక్ష్యాన్ని ఏర్పరిచారు. ఇక ఈ టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా మొదటి ఇన్నింగ్స్ లో కేవలం 150 పరుగులకే ఆలౌట్…
IND vs AUS: టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25 లో భాగంగా పెర్త్ లో ఉన్న అక్టోపస్ స్టేడియంలో మొదటి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా పూర్తి ఆధిపత్యాన్ని చలాయించింది. మొదటి ఇన్నింగ్స్ లో 150 పరుగులకే ఆల్ అవుట్ అయిన టీమ్ ఇండియా.. ఆ తర్వాత మొదటి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియాను 104 పరుగులకే ఆల్ అవుట్ చేసింది. దానితో స్వల్ప లీడ్ తో రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్…
Yashasvi Jaiswal: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ నేపథ్యంలో మొదటి టెస్ట్ లో టీమిండియా స్వల్ప ఆధిక్యాన్ని కనపరిచింది. ఇక రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా ఆటగాళ్లు కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ లు ఆస్ట్రేలియా ఆటగాళ్లకు చుక్కలు చూపించారు. రెండో ఇన్నింగ్స్ లో ఒక్క వికెట్ పడకుండా రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 172 పరుగులు సాధించింది. దీంతో టీమిండియా రెండో రోజు ఆట ముగిసే సమయానికి…
IND vs AUS: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 లో భాగంగా తొలి టెస్టు మ్యాచ్ పెర్త్‌లో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతుంది. తొలి ఇన్నింగ్స్ తొలిరోజు 150 పరుగులకే పరిమితమైన భారత్, ఆ తర్వాత ఆస్ట్రేలియాను 67 పరుగులకే 7 వికెట్లను పడగొట్టింది. ఇక నేటి రెండో రోజులో భారత్ ఆస్ట్రేలియాపై పూర్తి ఆధిపత్యాన్ని చూపించింది. 67 పరుగుల వద్ద రెండో రోజును మొదలు పెట్టిన ఆస్ట్రేలియా 104 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దింతో టీమిండియాకు 46 పరుగుల…
IND vs AUS KL Rahul and Yashasvi Jaiswal Partnership: ఒక రోజు లేదా ఒక సెషన్ టెస్ట్ మ్యాచ్‌లో పరిస్థితి ఎలా మారుతుందనే దానికి తాజా ఉదాహరణ పెర్త్ టెస్ట్ ఉదాహరణగా నిలుస్తోంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టు మ్యాచ్ తొలిరోజే ఫాస్ట్ బౌలర్లు విధ్వంసం సృష్టించడంతో బ్యాట్స్‌మెన్స్ కష్టాల్లో పడ్డారు. భారత్, ఆస్ట్రేలియాలు కలిసి 17 వికెట్లు కోల్పోయినప్పటికీ రెండో రోజు పరిస్థితి పూర్తిగా మారిపోయి బ్యాటింగ్ సులువైంది. దీన్ని సద్వినియోగం చేసుకున్న…
పెర్త్‌లోని డబ్ల్యూఏసీఏలో ఈరోజు (శుక్రవారం) ఉదయం కేఎల్ రాహుల్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి. కుడి మోచేతికి బంతి బలంగా తాకడంతో ఇబ్బంది పడ్డాడు. వెంటనే ఫిజియోథెరపిస్ట్ వచ్చి ప్రాథమిక చికిత్స చేయగా.. నొప్పి తగ్గకపోవడంతో మైదానాన్ని వీడాడు.
పూణే వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో భారత బౌలర్లు రాణించారు. న్యూజిలాండ్‌ను మొదటి ఇన్నింగ్స్‌లో 259 పరుగులకే ఆలౌట్ చేశారు. టెస్ట్ మొదటిరోజు చివరి సెషన్లో భారత్ తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ (0) వికెట్‌ను త్వరగానే కోల్పోయింది. తొలి టెస్టు మాదిరిగా కాకుండా.. ఈసారి భారీగా పరుగులు చేస్తేనే విజయం సాధించే అవకాశాలు ఉంటాయి. బౌలర్ల కష్టానికి తగ్గ ప్రతిఫలం అందించాలంటే.. బ్యాటర్లు బాధ్యతాయుతంగా ఆడాల్సి ఉంది. భారత్ ఆధిపత్యం ప్రదర్శించేందుకు…