IND vs AUS Test: పెర్త్ టెస్టులో టీమిండియా ఘన విజయం.. సిరీస్‌లో ముందంజ
- పెర్త్ టెస్టులో టీమిండియా ఘన విజయం..
- సిరీస్‌లో 1-0 తో ముందంజ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs AUS Test: భారత్, ఆస్ట్రేలియా మధ్య 5 మ్యాచ్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ సిరీస్‌లోని పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియంలో జరిగిన మొదటి మ్యాచ్ లో టీమిండియా 295 పరుగులతో విజయం సాధించింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచినా టీమిండియా మొదట బ్యాటింగ్ చేసి కేవలం 150 పరుగులకే కుప్పకూలింది. అయితే టీమిండియా టాప్ బౌలర్లు ఆస్ట్రేలియా జట్టును కేవలం 104 పరుగులకే ఆలౌట్ చేసారు. దింతో టీమిండియాకు స్వల్ప ఆధిక్యం దక్కింది. ఇక రెండో ఇన్నింగ్స్ ను కాస్త స్లోగా మొదలు పెట్టిన టీమిండియా ఓపెనర్స్ కాస్త ఓపికగా ఆడుతూ.. మొదటి వికెట్ కు 201 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పడంతో భారీ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇంకా టీమిండియా రెండో ఇన్నింగ్స్ ను 6 వికెట్లు కోల్పోయి 487 పరుగులకు డిక్లెర్ చేసింది. ఈ ఇన్నింగ్స్ లో జైస్వాల్, విరాట్ కోహ్లీలు శతకాలు సాధించారు.
Also Read: IND vs AUS: విజయానికి అతి చేరువలో భారత్.. మరో రెండు వికెట్లు అంతే
Also Read
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు అధికారులు రెడీ.. ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా కీలక ప్రకటన
- Are Shyamala: 3 నెలల్లో గంజాయి లేకుండా చేస్తామన్నారు.. ఏమైంది..? ప్రభుత్వాన్ని నిలదీసిన ఆరె శ్యామల
- ICC World Cup 2027: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు భారీ క్రేజ్.. ఏడాదికి ముందే లక్షకుపైగా దరఖాస్తులు..
- Vijayasai Reddy: ఐదు కొత్త ప్రతిపాదనలు చేసిన సాయిరెడ్డి.. చంద్రబాబు, జగన్‌పై సంచలన వ్యాఖ్యలు
ఇక రెండో ఇన్నింగ్స్ లో భారీ స్కోర్ సాధించడంతో ఆస్ట్రేలియాకు 533 పరుగుల భారీ లక్ష్యం వచ్చింది. ఈ నేపథ్యంలో మూడో రోజు చివరి సెషన్లో ఆట మొదలు పెట్టిన ఆస్ట్రేలియాకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. కేవలం 12 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లోకి వెళ్ళింది. ఇక నాల్గొవ రోజు కూడా ఆస్ట్రేలియా బ్యాటమెన్స్ వికెట్ల పర్మపరా కొనసాగింది. అయితే ఆస్ట్రేలియా బ్యాటమెన్స్ ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ క్యారెలు టీమిండియా బౌలర్ల సహనానికి పరీక్షా పెట్టారు. చివరికి టీమిండియా 295 పరుగుల భారీ విజయాన్ని అందుకుంది. ఇక రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా బౌలర్లు సిరాజ్ మూడు వికెట్లు, బుమ్రా మూడు వికెట్లు తీయగా.. వాషింగ్టన్ సుందర్ 2 వికెట్లు.. నితీష్ రెడ్డి, హర్షిత్ రాణా చెరో వికెట్ తీశారు. దింతో టీమిండియా సిరీస్ 1 – 0తో ముందంజలో ఉంది. ఇక డిసెంబర్ 6న రెండో టెస్టు పింక్ బాల్ టెస్టు అడిలైడ్ వేదికగా జరగనుంది.
Also Read: Homemade Face Packs: చలికాలంలో మొహం మెరిసేలా ఉండాలంటే ఈ ఫేస్ ప్యాక్‌లని ట్రై చేయాల్సిందే
తాజావార్తలు
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు అధికారులు రెడీ.. ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా కీలక ప్రకటన
-
IND vs PAK: నవంబర్ 5న భారత్–పాకిస్థాన్ హైఓల్టేజ్ పోరు!
-
Are Shyamala: 3 నెలల్లో గంజాయి లేకుండా చేస్తామన్నారు.. ఏమైంది..? ప్రభుత్వాన్ని నిలదీసిన ఆరె శ్యామల
-
ICC World Cup 2027: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు భారీ క్రేజ్.. ఏడాదికి ముందే లక్షకుపైగా దరఖాస్తులు..
-
Vijayasai Reddy: ఐదు కొత్త ప్రతిపాదనలు చేసిన సాయిరెడ్డి.. చంద్రబాబు, జగన్‌పై సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!