ఆసియా కప్ 2023లో సూపర్-4 దశలో భాగంగా పాకిస్థాన్‌తో టీమిండియా తొలి మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచ్‌లో భారత అభిమానుల చూపు విరాట్ కోహ్లీపైనే ఉంది. ఈ మ్యాచ్ ద్వారా కింగ్ కోహ్లి తన పేరిట ఉన్న రికార్డును ప్రస్తుతం మాజీ లెజెండ్ సచిన్ టెండూల్కర్ పేరిట నెలకొల్పాలని భావిస్తున్నాడు. విరాట్ కోహ్లీ వన్డేల్లో అత్యంత వేగంగా 13,000 పరుగులు పూర్తి చేస్తే ప్రపంచ రికార్డు సాధిస్తాడు.
K.Bhagyaraj 3.6.9 Movie:సాధారణంగా సినిమా తీయడానికి నెలలు నెలలు సమయం పడుతుంది. ఇప్పుడైతే పాన్ ఇండియా చిత్రాలంటూ ఒక సినిమా పూర్తి చేయడానికే రెండు మూడు సంవత్సరాలు తీసుకుంటున్నారు. అలాంటిది కేవలం 81 నిమిషాలు అంటే గంటన్నర కంటే తక్కువ సమయంలోనే ఒక చిత్రాన్ని నిర్మించారంటే నమ్ముతారా? అవునండీ ఇది నిజమే. అంతేకాదు విడుదల కాకముందే ఈ సినిమా ప్రపంచరికార్డును కూడా సాధించింది. అమెరికాకు చెందిన వరల్డ్ రికార్డ్ యూనియన్ అనే సంస్థ ఈ 3.6.9 చిత్రానికి…
ఒక దగ్గర ఒక గుడి ఉంటుంది.. లేదంటే రెండు గుళ్లు ఉంటాయి.. ఇంకా అంటే మూడు గుళ్లు ఉంటాయి.. కానీ ఏకంగా 900 ఆలయాలు ఒకే దగ్గర ఉన్న ప్రాంతం ఎక్కడా చూశారా? అదేంటీ.. అటువంటి ఒక ప్రాంతం ఉందా? అనే అనుమానం కలుగుతుందా? ఇది నిజం.
23 నాణేలను పిగ్గీ బ్యాంకులో ఉంచి ప్రపంచ రికార్డు సృష్టించింది ఓ కుక్క. స్కాట్లాండ్‌కు చెందిన ఈ నాలుగేళ్ల కాకర్ స్పానియల్ లియో.. ఒక నిమిషంలో 23 నాణేలను పిగ్గీ బ్యాంకులో వేసి గిన్నీస్ రికార్డ్ సంపాదించింది.
Marriage Record: రాజస్థాన్ రాష్ట్రంలో ఆసక్తికర సంఘటన జరిగింది. పెళ్లిళ్లలో రికార్డ్ క్రియేట్ చేసింది. రాజస్థాన్ రాష్ట్రంలోని బారాన్ లో మే 26న జరిగిన సామూహిక వివాహాలు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లో చోటు సంపాదించింది.
Today (01-02-23) Business Headlines: ఇండియాలో యాపిల్ విస్తరణ: యాపిల్ కంపెనీ ఎయిర్‌పాడ్స్ విడి భాగాల తయారీ ఇండియాలో ప్రారంభమైనట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీన్నిబట్టి ఈ అమెరికా టెక్నాలజీ జెయింట్.. భారత్‌దేశంలో ప్రొడక్షన్‌ను విస్తరిస్తోందని చెప్పొచ్చు. యాపిల్ కంపెనీకి కీలకమైన సప్లయర్‌గా వ్యవహరిస్తున్న జాబిల్ అనే సంస్థ ఎయిర్‌పాడ్స్ ఎన్‌క్లోజర్లను లేదా ప్లాస్టిక్ పరికరాలను చైనాకి మరియు వియత్నాంకి సరఫరా చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
World Record : కాస్త నడవండి బాబు.. అంటేనే ఈ రోజుల్లో జనాలు వాకింగా కాళ్లు నొప్పి లేవవు అంటారు.. అలాంటిది ఓ పక్షి ఏకంగా 13560కిలోమీటర్లు తిండి తిప్పలు లేకుండా ప్రయాణించి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కొట్టేసింది.
World Record: సాధారణంగా బైక్‌పై కూర్చుని ఏకధాటిగా 50 కిలోమీటర్లు నడపటం కష్టతరంగా ఉంటుంది. కానీ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF)కు చెందిన ఓ స్టంట్ బైకర్ సోమవారం నాడు ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులలో భాగంగా రాయల్ ఎన్ఫీల్డ్ 350సీసీ బైక్‌పై ఫ్యూయల్ ట్యాంకర్‌పై నిలబడి 59.1 కిలోమీటర్ల పాటు ప్రయాణించాడు. అతడు 59.1 కి.మీ. దూరాన్ని ఒక గంట 40 నిమిషాల 60 సెకన్లలో చేరుకుని రికార్డు…