ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. చంఢీగఢ్‌లోని ముల్లన్‌పూర్ వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా.. ఈ మ్యాచ్లో యజువేంద్ర చాహల్ సరికొత్త రికార్డును సృష్టించబోతున్నాడు. పంజాబ్ తో జరిగే మ్యాచ్లో చాహల్ 3 వికెట్లు పడగొడితే ఐపీఎల్ చరిత్రలోనే 200 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా రికార్డు నెలకొల్పనున్నాడు.
World Record: అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ట వేడుకకు మరికొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది. రేపు మధ్యాహ్నం అయోధ్యలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట వేడుకలు అట్టహాసంగా జరగనుంది. ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా, 7000 మంది ప్రముఖులు అతిథులుగా, లక్షలాది మంది రామ భక్తులు ఈ వేడుక కోసం వస్తున్నారు.
గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించాలని చాలా మంది ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు.. కొందరు పెద్ద సాహసాలే చేస్తారు.. ఇటీవల గిన్నిస్ రికార్డులో ఎక్కేవారి సంఖ్య రోజు రోజుకు ఎక్కువ అవుతున్నారు.. తాజాగా ఓ వ్యక్తి గడ్డంతో గిన్నిస్ లో చోటు సంపాదించాడు.. అదేలా అని ఆశ్చర్యపోతున్నారా? అసలు విషయం వేరే ఉంది.. అసలు విషయం ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ఇక మరికొన్ని రోజుల్లో ప్రపంచం క్రిస్మస్ జరుపుకోనున్న వేళ అమెరికాకు చెందిన ఓ వ్యక్తి…
వాంఖడే మైదానంలో విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఇప్పుడు వన్డే క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు కింగ్ కోహ్లీ పేరిట ఉంది. 2023 ప్రపంచ కప్‌లో న్యూజిలాండ్‌తో జరుగుతున్న సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో విరాట్ బ్యాట్ నుండి ఈ చారిత్రాత్మక సెంచరీ వచ్చింది.
క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టడం ద్వారా విరాట్ కోహ్లీ కొత్త చరిత్ర సృష్టించాడు. ప్రపంచ క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డును సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 50 సెంచరీలతో సచిన్ రికార్డును బద్దలు కొట్టాడు.
టీమిండియా డైనమిక్ ఓపెనర్ శుభ్మాన్ గిల్ వరల్డ్ కప్లో మంచి ఫాంలో ఉన్నాడు. న్యూజిలాండ్ తో జరుగుతున్న మ్యాచ్లో 26 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో గిల్ సరికొత్త రికార్డును నెలకొల్పాడు. 12 ఏళ్ల నాటి వరల్డ్ రికార్డును బద్దలు కొట్టాడు శుభ్మాన్ గిల్. వన్డేల్లో అత్యంత వేగంగా 2 వేల పరుగులు పూర్తి చేసుకున్న బ్యాట్స్ మన్ గా గిల్ రికార్డుల్లోకెక్కాడు.
చైనాకు చెందిన ఓ అథ్లెట్ ‘వేగవంతమైన 100 మీటర్ల స్లాక్‌లైన్ వాక్’ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. కేవలం 1 నిమిషం 14.198 సెకన్లలో రెండు కొండల మధ్య భూమికి 100 మీటర్ల ఎత్తులో స్లాక్‌లైన్‌పై నడవడం ద్వారా షి హైలిన్ ఈ ఘనతను సాధించాడు. దీంతో అతను 2016లో ఫ్రాన్స్‌కు చెందిన లుకాస్ మిలియార్డ్ పేరిట ఉన్న 1 నిమిషం 59.73 సెకన్ల రికార్డును అధిగమించాడు.. ప్రపంచ రికార్డు సముద్ర మట్టానికి 1,600 మీటర్ల ఎత్తులో…
UK Gardener Creates Record By Grows Massive 9 kgs onion: ఉల్లిపాయలు ఇవి లేకపోతే మనం చాలా వంటకాలు చేయలేము. మనం నిత్యం ఆహారపదార్థాల్లో ఉపయోగించే వాటిలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. పానీపూరి దగ్గర నుంచి చాలా మందికి ఇష్టమైన మసాలా కూరల వరకు ప్రతి దాంట్లో మనకు ఈ ఉల్లిగడ్డలు ఉండాల్సిందే. అయితే సాధారాణంగా ఉల్లిపాయ ఎంత బరువు ఉంటుంది. 100 గ్రా నుంచి మహా అయితే 200 గ్రాములు ఇంకా…
Strange News: ప్రపంచవ్యాప్తంగా విషపూరిత జీవులు చాలా ఉన్నాయి. ఇవి కాటేస్తే ప్రజలకు మరణం గ్యారంటీ. అటువంటి వాటిలో ఒకటి తేలు. ఇది కూడా ప్రమాదకరమైన జీవి. చాలా సార్లు తేలు కుట్టడం వల్ల ప్రజలు చనిపోవచ్చు, కానీ ఒక మహిళ చాలా రోజులు 5 వేలకు పైగా తేళ్లతో జీవించింది.