ప్రపంచాన్ని ఇప్పుడు కొరియన్ పాప్ మ్యూజిక్ సింగర్స్ తిరుగులేని విధంగా డామినేట్ చేస్తున్నారు. ఈ విషయాన్ని మరోసారి ఓ కే-పాప్ సింగింగ్ సెన్సేషన్ నిరూపించాడు. అయితే, మనం ఇప్పుడు చెప్పుకుంటోంది ‘బీటీఎస్’ గురించి కాదు. సౌత్ కొరియన్ పాప్ బ్యాండ్ ‘బీటీఎస్’ ఆల్రెడీ ప్రపంచాన్ని ఏలేస్తోంది. కానీ, దాని వెనకాలే రేసులో ఉంటోంది ‘ఎన్సీటీ’. ఇది కూడా కే-పాప్ సింగర్స్ తో కూడుకున్న మ్యూజిక్ బ్యాండే. టీమ్ ‘ఎన్సీటీ’లో భాగమే… ‘టెయిల్’… ఎన్సీటీ మ్యూజిక్ బ్యాండ్ లో…
ప్రపంచ మహిళల క్రికెట్‌లో పలు రికార్డులను సొంతం చేసుకున్న భారత కెప్టెన్ మిథాలీ రాజ్ అద్భుతమైన రికార్డును కైవసం చేసుకోబోతోంది. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును మిథాలీ బద్దలుకొట్టబోతోంది. అంతర్జాతీయ క్రికెట్లోకి మిథాలి 1999 జూన్ 26న ఆరంగేట్రం చేసింది. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌తో 22 ఏళ్లను పూర్తి చేసుకుంది. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక కాలం ఆడిన రికార్డు టెండూల్కర్ పేరున ఉంది. సచిన్ 22 ఏళ్ల 91 రోజులు అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగారు. మరో…
టీమ్ ఇండియా మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ అరుదైన ఘనత సాధించింది. అంతర్జాతీయ క్రికెట్లో ఆమె 22 ఏళ్ళు పూర్తి చేసుకుంది. 1999 జూన్ 26న ఆరంగేట్రం చేసిన మిథాలీ.. ఇప్పటికే ఎన్నో రికార్డులను సొంతం చేసుకోంది. కాగా త్వరలోనే క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును మిథాలీ బద్దలుకొట్టబోతోంది. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక కాలం (22 ఏళ్ల, 91 రోజులు) క్రికెట్ ఆడిన ఘనత ఇప్పటి వరకు సచిన్ పేరుతో ఉంది. అయితే…