తల్లి, బిడ్డల బంధం ఎంత గొప్పదో మాటల్లో చెప్పలేనిది. పురుడుపోసుకుని బయటకు వచ్చిన శిశువుకు వెంటనే మురిపాలు తాగిస్తారు. ఈ పాలు బిడ్డకు ఎంతో ప్రయోజనకరం. శిశువు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అందుకే శిశువు బయటకు రాగానే వైద్యులు.. మురిపాలు పట్టించమని చెబుతుంటారు.
వెస్టిండీస్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ నికోలస్ పూరన్ ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు. శనివారం టీ20 క్రికెట్‌లో పాకిస్థాన్ ఆటగాడు మహ్మద్ రిజ్వాన్ రికార్డును బ్రేక్ చేశాడు. టీ20 క్రికెట్‌లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా పూరన్ నిలిచాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ తరపున ఆడుతున్న నికోలస్ బార్బడోస్ రాయల్స్‌పై 15 బంతుల్లో 27 పరుగులు చేయడంతో.. ఒక క్యాలెండర్ ఇయర్‌లో 2059 పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా…
ఇండియాకు చెందిన ఆర్మ్ లెస్ ఆర్చర్ శీతల్ దేవి అరంగేట్రంలోనే అదరగొట్టింది. గురువారం జరిగిన మహిళల వ్యక్తిగత కాంపౌండ్ ఓపెన్ ర్యాంకింగ్ రౌండ్‌లో అద్భుతమైన ప్రదర్శన చేసి రెండవ స్థానంలో నిలిచింది. పారిస్ పారాలింపిక్స్‌లో 16వ రౌండ్‌లోకి నేరుగా ప్రవేశించింది.
National Anthem: కళింగ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (KISS) కి చెందిన 14000 మంది గిరిజన విద్యార్థులు గ్రామీ విజేత రికీ కేజ్‌తో కలిసి భారత జాతీయ గీతం స్మారక సంస్కరణను రూపొందించి కొత్త గిన్నిస్ ప్రపంచ రికార్డును సృష్టించారు. రికీ కేజ్, KISS వ్యవస్థాపకుడు డాక్టర్. అచ్యుత సమంతా సహకారంతో ఒడిశాకు చెందిన 14,000 మంది గిరిజన పిల్లల గాయక బృందాన్ని రికార్డ్ చేశారు. వారు భువనేశ్వర్ లోని KISS వద్ద ఒక ప్రదేశంలో…
Charlie Cassell Did world record in his debut One day International Match: ఐసీసీ పురుషుల క్రికెట్ వరల్డ్ కప్ లీగ్ 2లో జరుగుతున్న మ్యాచ్ ల సందర్భంగా ఓ బౌలర్ యావత్ ప్రపంచం దృష్టిని తనవైపుకు తిప్పుకున్నాడు. ఆ టోర్నీలోని 16వ మ్యాచ్ లో స్కాట్లాండ్ కు చెందిన ఓ ఫాస్ట్ బౌలర్ ఒమన్ తో అరంగేట్రం చేశాడు. ఈ అరంగేట్రం మ్యాచ్ ను ఇంత గొప్పగా ఉంటుందని ఆ బౌలర్ కూడా…
World Record: ప్రతి వ్యక్తి తన జీవితంలో ఒక్కసారైనా ప్రపంచంలోని 7 అద్భుతాలను చూడాలని కలలు కంటాడు. ఈ అద్భుతాలన్నీ ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో ఉన్నాయి. కాబట్టి వాటిని సందర్శించడానికి చాలా సమయం పడుతుంది. అయితే, ఈజిప్టు నివాసి కేవలం 6 రోజుల్లో ప్రపంచంలోని 7 అద్భుతాలను సందర్శించాడు. తన కృషితో అతి తక్కువ సమయంలో ప్రపంచంలోని 7 అద్భుతాలను వీక్షించి ప్రపంచ రికార్డు సృష్టించాడు. Tamil Nadu: ఉదయనిధి స్టాలిన్‌కు ప్రమోషన్.. తండ్రి కేబినెట్‌లో కీలక…
బ్రియాన్ లారా తన ప్రపంచ రికార్డును బ్రేక్ చేసే ఆటగాళ్లు ఎవరు అని అడగ్గా.. అతను చెప్పిన పేర్లలో ఇద్దరు భారతీయ క్రికెటర్లు ఉన్నారు. యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, హ్యారీ బ్రూక్, జాక్ క్రౌలీ లాంటి ఆటగాళ్లు.. తన ప్రపంచ రికార్డును బద్దలు కొట్టగలరని లారా తెలిపాడు.
ఆఫ్ఘానిస్తాన్ ఫాస్ట్ బౌలర్ ఫజల్‌హక్ ఫరూఖీ ప్రపంచ రికార్డు సృష్టించాడు. టీ20 ప్రపంచకప్‌లో ఒకే ఎడిషన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఫజల్‌హక్ ఫరూఖీ నిలిచాడు. ఫరూఖీ 8 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు తీశాడు.
2024 టీ20 ప్రపంచకప్‌లో నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ యువ బౌలర్ తంజిమ్ హసన్ షకీబ్ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో అతను కేవలం 7 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టగా, తన నాలుగు ఓవర్లలో రెండు మెయిడిన్లు వెయ్యగలిగాడు. దీంతో షకీబ్ టీ20 ప్రపంచకప్‌లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక డాట్ బాల్స్ సాధించిన బౌలర్‌గా తంజిమ్ హసన్ నిలిచాడు. నేపాల్ బ్యాటర్స్ తంజిమ్ హసన్ షకీబ్ బౌలింగ్ ను ఎదురుకోలేక తెగ ఇబ్బంది పడ్డారు. Avika…
కొన్ని సందర్భాలలో ప్రపంచ రికార్డులను కేవలం మనుషులు మాత్రమే కాకుండా జంతువులు కూడా సృష్టిస్తాయి. ఇక అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా ఓ ఎద్దు గిన్నిస్ వరల్డ్ రికార్డులో పేరు లిఖించుకుంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది మాత్రం నిజం. 6 సంవత్సరాలున్న హోల్‌స్టెయిన్ స్టీర్ రోమియో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎద్దుగా రికార్డ్ సృష్టించింది. అమెరికా లోని ఒరెగాన్ లో ఓ జంతు సంరక్షణ కేంద్రంలో నివసించే ‘రోమియో’ ఎద్దు చాలా పొడవుగా, వెడల్పుగా ఉంటుంది.…