K.Bhagyaraj 3.6.9 Movie: గంటన్నరలోపే సినిమా పూర్తి… విడుదలయ్యేది ఎప్పుడంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
K.Bhagyaraj 3.6.9 Movie:సాధారణంగా సినిమా తీయడానికి నెలలు నెలలు సమయం పడుతుంది. ఇప్పుడైతే పాన్ ఇండియా చిత్రాలంటూ ఒక సినిమా పూర్తి చేయడానికే రెండు మూడు సంవత్సరాలు తీసుకుంటున్నారు. అలాంటిది కేవలం 81 నిమిషాలు అంటే గంటన్నర కంటే తక్కువ సమయంలోనే ఒక చిత్రాన్ని నిర్మించారంటే నమ్ముతారా? అవునండీ ఇది నిజమే. అంతేకాదు విడుదల కాకముందే ఈ సినిమా ప్రపంచరికార్డును కూడా సాధించింది.
అమెరికాకు చెందిన వరల్డ్ రికార్డ్ యూనియన్ అనే సంస్థ ఈ 3.6.9 చిత్రానికి ప్రపంచ రికార్డు ధ్రువీకరణ పత్రాన్ని అందించినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఇంతలా చెబుతున్న ఆఆ సినిమా మరేదో కాదు ఫేమస్ డైరెక్టర్ కె. భాగ్యరాజ్ ప్రధాన ప్రాతలో నటించిన 3.6.9.
Also Read
- Garlic Karam: వెల్లుల్లి కారం ముద్దముద్దగా అవుతుందా.? ఇలా చేయండి పొడిపొడిగా నెలల తరబడి తాజాగా ఉంటుందంటే.!
- Soft and Puffy Poori: పూరి బాగా పొంగి, మృదువుగా రావాలంటే ఏం చేయాలంటే.?
- Umar Khalid Documentary: IIIT-హైదరాబాద్‌లో ఉమర్ ఖాలిద్ డాక్యుమెంటరీ ప్రదర్శన.. CBFC హెచ్చరికతో కీలక మలుపు
- Soft Roti Tips: ప్రతి రొట్టె బెలూన్లా పొంగాలి.. మెత్తగా ఉండాలా..? అయితే, ఈ చిట్కాలు పాటించండి
Also Read: Jailer Collections: రూ.300 కోట్ల క్లబ్ లోకి చేరనున్న జైలర్..
ఈ చిత్రానికి శివ మాధవ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా చిత్రీకరణకు 24 కెమెరాలను ఉపయోగించారు. ఇందులో బ్లాక్ శాండీ, అంగయర్ కన్నన్, సుకై ల్ ప్రభు, కార్తీక్ లాంటి 60 మందికి పైగా నటీనటులు ముఖ్యపాత్రలు పోషించగా పీజీఎస్ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించి మరో విశేషం ఏంటంటే దీని కోసం 600 మంది సాంకేతిక నిపుణులు పనిచేశారు.
దీనిని నాలెడ్జ్ ఇంజినీరింగ్ అనే సంస్థకు చెందిన హరిభా హనీప్ సమక్షంలో చిత్రీకరించారు.సైన్స్ ఇతివృతంగా ఈ సినిమాను రూపొందించారు. ఈ మూవీ ఈ నెల 25న విడుదల కానుంది. ఈ చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుందని చిత్ర యూనిట్ చెబుతోంది.
తాజావార్తలు
-
Garlic Karam: వెల్లుల్లి కారం ముద్దముద్దగా అవుతుందా.? ఇలా చేయండి పొడిపొడిగా నెలల తరబడి తాజాగా ఉంటుందంటే.!
-
Mandakini: ఆ ఒక్క ఫోటోతో నా కెరీర్ నాశనమైంది.. 30 ఏళ్ల దావూద్ వివాదంపై మౌనం వీడిన మందాకిని
-
Layoffs: 45ఏళ్లు దాటితే ఉద్యోగం ఊస్ట్? అంకుల్స్‌ను భయపెడుతున్న లెక్కలు!
-
Soft and Puffy Poori: పూరి బాగా పొంగి, మృదువుగా రావాలంటే ఏం చేయాలంటే.?
-
Ibrahim Zadran: మేము బాగా ఆడాం.. ఐయామ్ ఫుల్ హ్యాపీ.. అఫ్గాన్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Abhishek Sharma Century: 30 బంతుల్లోనే అభిషేక్ శతకం.. ఫాస్టెస్ట్ సెంచరీ ఇది కాదు.. ప్రపంచ రికార్డు ఎవరిదంటే?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి గంభీర్ షాక్.. ఇప్పట్లో ఛాన్స్ లేనట్టే.!
-
Shreyas Iyer: అది నేను ముందే ఊహించా.. ఆ ఐదుగురు సూపర్.. శ్రేయాస్ సంతోషం!
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!