Marriage Record: 12 గంటల్లో 2000 జంటలకు పెళ్లి.. వరల్డ్ రికార్డ్ క్రియేట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Marriage Record: రాజస్థాన్ రాష్ట్రంలో ఆసక్తికర సంఘటన జరిగింది. పెళ్లిళ్లలో రికార్డ్ క్రియేట్ చేసింది. రాజస్థాన్ రాష్ట్రంలోని బారాన్ లో మే 26న జరిగిన సామూహిక వివాహాలు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లో చోటు సంపాదించింది. 12 గంటల్లో ఎక్కువ సంఖ్యలో పెళ్లిళ్లు చేసుకుని ప్రపంచ రికార్డ్ సృష్టించారు. 2013లో 24 గంటల్లలో యెమెన్ దేశంలో 963 జంటలు అత్యధిక వివాహాలు చేసుకున్న రికార్డును బద్దలు కొట్టారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ వెబ్ సైట్ ప్రకారం.. ఈ మెగా ఈవెంట్ లో హిందూ, ముస్లిం జంటలకు వివాహాలు జరిగాయి. శ్రీ మహావీర్ గోశాల కళ్యాణ్ సంస్థాన్ సమాజంలో అట్టడుగు వర్గాలకు ఇలా సామూహిక వివాహాలు చేస్తోంది.
మే 26న. 2,413 జంటలు వివాహాలు ఒకే ప్రదేశంలో జరిగాయి. ప్రతీ ఒక్కరు కూడా ఆరు గంటలతోపు వివాహం చేసుకున్నారు. ముందుగానే వధూవరులు పూలదండలు మార్చుకుని పెళ్లి మండపానికి చేరుకున్నారు. ప్రతీ జంట వివాహాన్ని వారి మతానికి అనుగుణంగా పూజారుల చేత నిర్వహించారు. హిందూ పూజారులు గాయత్రీ పరివార్ నుండి వచ్చారు, అదే సమయంలో ముస్లిం క్వాజీలు సమీప ప్రాంతాల నుంచి వచ్చినట్లు వెబ్‌సైట్ వెల్లడించింది. వివాహ తతంగం ముగిసిన తర్వాత ప్రభుత్వ ప్రతినిధులు వధూవరులకు వివాహ ధృవీకరణ పత్రాలను అందించారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, కేబినెట్ మంత్రి ప్రమోద్ జైన్ భయా ప్రతి జంటకు శుభాకాంక్షలు తెలిపారు.
Also Read
- Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
- Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
- Arvind Kejriwal: సీజేపీ నిరసనల్లో కుటుంబంతో పాల్గొంటున్న కేజ్రీవాల్..
- CM Vijay: సీఎం విజయ్ ఖాళీ చేసిన తిరుచ్చి స్థానానికి బైపోల్ ఎందుకు జరగలేదు.. కారణమిదేనా?
ప్రతి జంటకు వధువు కోసం ఆభరణాలు, పరుపులు, వంటగది పాత్రలు, టెలివిజన్, రిఫ్రిజిరేటర్, కూలర్, ఇండక్షన్ కుక్కర్ వంటి గృహోపకరణాలు వంటి బహుమతులు కూడా అందించబడ్డాయి. వివాహానికి హాజరైన అతిథులకు, మిగతావారికి భోజన సౌకర్యం కూడా ఏర్పాటు చేసినట్లు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ వెబ్సైట్ పేర్కొంది.
తాజావార్తలు
-
Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
-
Telugu Actor: హీరో కాకముందు స్టేట్ క్రికెటర్.. ఆ యాక్టర్ కెరీర్లో ఎవరికీ తెలియని సీక్రెట్!
-
Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
-
Ponguleti Srinivas :22-ఎ భూములపై ప్రభుత్వం గుడ్న్యూస్.. నెల రోజుల్లోనే పరిష్కారం
-
Arvind Kejriwal: సీజేపీ నిరసనల్లో కుటుంబంతో పాల్గొంటున్న కేజ్రీవాల్..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు