Vastu Tips : స్త్రీలు నిద్రపోయే ముందు ఈ పనులు చేస్తే..లక్ష్మి దేవి కటాక్షం కలుగుతుంది..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మనం దేశంలో స్త్రీని లక్ష్మీ దేవి అని సంభోసంబోదిస్తారు.. స్త్రీ సంతోషంగా ఉన్న ఇంట్లో లక్ష్మీ దేవి నివసిస్తుందని, ఆమె ఆశీర్వాదాలు కురిపిస్తుందని విశ్వాసం… ఏ ఇంట్లో అయితే స్త్రీ కళ్ళలోంచి నీరు వస్తుందో ఆ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి.. అలాగే అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయి.. స్త్రీలు చేసే పనులు కూడా కుటుంబంపై కూడా ప్రభావం చూపుతాయి. ఈ విషయంలో జ్యోతిష్యం, వాస్తు శాస్త్రంలో కొన్ని పరిహారాలు పేర్కొనడం జరిగింది. వీటి ద్వారా ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. పేదరికం పోయిన ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఇంట్లోని ప్రతికూల శక్తి తొలగిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది.. అసలు స్త్రీ ఏం చేయ్యకూడదో, చెయ్యాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
రాత్రి పడుకునే ముందు స్త్రీ కర్పూరాన్ని వెలిగించి ఇంటి మొత్తానికి చూపించాలి. ఈ రెమెడీ చేయడం వల్ల ఇంట్లో నుంచి నెగెటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ సర్క్యులేషన్ పెరుగుతుంది. దీంతో పాటు కుటుంబంలో విబేధాలు కూడా తొలగిపోతాయి. పడకగదిలో కర్పూరాన్ని వెలిగిస్తే భార్యాభర్తల దాంపత్యబంధంలో ప్రేమలు కురుస్తాయి…గొడవలు రానే రావు..
Also Read
- Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
- Sanath Jayasuriya: టీమిండియా భవిష్యత్తు వైభవ్.. కానీ.. బీసీసీఐకి వరల్డ్ కప్ హీరో కీలక సలహా..
- YCP Protest: డీఎస్సీ స్పోర్ట్స్ కోటా వివాదం.. నేడు వైసీపీ నిరసన.. పోటీగా టీచర్ల ర్యాలీ?
- Rain Alert: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. పలు జిల్లాలో అత్యంత భారీ వర్షాలు!
నిద్రపోయే ముందు పూజ గదిలో అగరబత్తిని వెలిగించాలి.నిద్రపోయే ముందు చేతులు, కాళ్ళు శుభ్రంగా కడుక్కోవాలి. కనీసం 5 నిమిషాలు మీ ఇష్ట దైవాన్ని ధ్యానం చేసి నిద్రించాలి..
అలాగే నిద్రపోయే ముందు ముఖద్వారం వద్ద ఆవనూనె దీపం వెలిగించాలి. ఈ పరిహారం చేయడం ద్వారా, ఇంట్లో ఆనందం, శ్రేయస్సు పెరుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది..
రాత్రి పడుకునే ముందు ఇంటి ముఖద్వారం వద్ద ఆవనూనె దీపం వెలిగించాలి. ఈ పరిహారం చేయడం ద్వారా, ఇంట్లో ఆనందం, శ్రేయస్సు పెరుగుతుంది. లక్ష్మీదేవి కూడా సంతోషంగా ఉంటుంది..
ఇకపోతే చివరగా నిద్రపోయే ముందు ఇంట్లోని లైట్లు అన్నీ ఆఫ్ చేస్తారు. అయితే ఇంట్లో నైరుతి మూల చీకటిగా ఉండకూడదు. అందుకే పడుకునే ముందు ఇక్కడ దీపం వెలిగించాలి. దీపం వెలిగించడం సాధ్యం కాకపోతే, ఈ దిశలో చిన్న బల్బును అమర్చండి.. అంతా మంచే జరుగుతుంది.. ఆర్థిక సమస్యలు పోతాయి.. ఇలాంటి పనులు చెయ్యడం వల్ల సుఖ సంతోషాలు వెల్లు విరుస్తాయి…
తాజావార్తలు
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Asian Games 2026: షూటింగ్లో మరో రజత పతకం.. టేబుల్ టెన్నిస్‌లో పాకిస్థాన్‌ను 3-0తో చిత్తు చేసిన భారత్
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
-
Hanuman Ansh: ‘హనుమాన్ అంశ్’ను 15 సార్లు చూసిన నీమ్ కరోలి బాబా కుమార్తె.. ప్రతిసారీ కన్నీళ్లే..
-
Sanath Jayasuriya: టీమిండియా భవిష్యత్తు వైభవ్.. కానీ.. బీసీసీఐకి వరల్డ్ కప్ హీరో కీలక సలహా..
ట్రెండింగ్
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!
-
iPhone 18 Pro Max: ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఛార్జింగ్ టెస్ట్‌లో సంచలనం..
-
Jio యూజర్లకు అదిరిపోయే ఆఫర్.. ఏడాది పాటు Amazon Prime Lite ఫ్రీ.. ఎలా పొందాలంటే.?
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!