Lifestyle : ఆడవారిని ఇలా చూడటానికి మగవారు ఎందుకు ఇష్టపడతారో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మన దేశం సంస్కృతి, సాంప్రదాయలకు పెట్టింది పేరు.. కొత్త ఫ్యాషన్ పలకరించిన అమ్మాయిలు చీరల్లోనే చాలా అందంగా ఉంటారు.. చీరల్లోనే ఎన్నో మోడల్స్, ఫ్యాబ్రిక్స్ ఉంటాయి. వీటిని ఫ్యాషన్ డిజైనర్స్ కొత్త కొత్త డిజైన్స్‌లో తయారు చేస్తున్నారు. ఇక ముఖ్యంగా మగవారు కూడా ఆడవారిని చీరల్లో చూడడానికి ఇష్టపడతారు.. ఎందుకు అబ్బాయిలు అమ్మాయిలను చీరలోనే ఇష్టపడతారో ఇప్పుడు తెలుసుకుందాం..
చీరలు కట్టినప్పుడు అబ్బాయిలకి అదోరకమైన అనుభూతి కలుగుతుంది. కాబట్టి, వారిని ఆ చీరల్లోనే చూసేందుకు మగవారు ఆరాటపడతుంటారు. వారి ప్రియురాళ్ళని చీరల్లో చూడటానికి తెగ ఆశ పడతారు.. అయితే ఒక్క చీరలోనే ఎన్నో స్టైల్స్‌ని క్రియేట్ చేయొచ్చు. అందుకే చీరలు రెగ్యులర్‌గా కట్టినా ఒక్కోసారి ఒక్కో విధంగా కనిపిస్తారు.. అందుకే మగవాళ్ళు ఎక్కువగా చీరలో చూడాలని కోరుకుంటారు..
Also Read
- Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
- Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా "కరివేపాకు కారప్పొడి" కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
- Dishwasher Prices: మహిళలకు గిన్నెలు తోమే తిప్పలు తప్పినట్టే! భారీగా తగ్గిన డిష్వాషర్ల ధరలు..
- Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
ఈ చీరల్లో ఆడవారు చాలా అందంగా ఉంటారు. వారి శరీరాకృతి బావుంటుంది. ఇవి వేరే ఏ బట్టలు వేసుకున్న అందంగా కనిపించరు. వారు అలా చీరలు కట్టి నడుస్తుంటే మగవారు ఊరికే అట్రాక్ట్ అయిపోతారు.. ఇంకా చూడాలని అనుకుంటారు.. చీరల్లో ఆడవారు మెచ్యూర్‌గా కనిపిస్తారు. అప్పటి వరకూ ఉన్న పిల్లతనం పోయి వారు పూర్తిగా స్త్రీలలాగా కనిపిస్తారు. వారి బాడీ లాంగ్వేజ్‌ని ఎలివేట్ చేస్తారు. కాబట్టి, మగవారికి చాలా ఇష్టం.. అందరు అబ్బాయిలు కాదు.. కొందరు ఇలానే ఉండాలని అనుకుంటే, మరికొందరు మాత్రం మోడ్రన్ గా ఉండాలని అనుకుంటారు.. ఒక్కోక్కరిది ఒక్కో ఆలోచన, ఇష్టం.. ఏది ఏమైనా అమ్మాయిలు ఇలా చీరలు కట్టుకుంటేనే ఆ అందం వేరేలా ఉంటుంది..
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!