Home
Woman
Woman News
-
Pees On Woman: రైలులో మహిళపై మూత్ర విసర్జన.. తాగుబోతు టికెట్ చెకర్ అరెస్ట్
రోజురోజుకు తాగుబోతుల వికృత చేష్టలు శృతిమించుతున్నాయి. విమానంలోనైనా, రైలులోనైనా విచక్షణ లేకుండా తాగిన మత్తులో ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. తాజాగా అమృత్ సర్ నుంచి కోల్‌కతా వెళ్తున్న రైలులో ఓ ట్రివెల్ టికెట్ ఎక్జామినర్ ( టికెట్ చెకర్ ) తాగిన మత్తులో ఓ మహిళపై మూత్ర విసర్జన చేశాడు. -
Menstrual Blood : రక్తం ఖరీదు రూ.50వేలు.. కోడలిది తీసి మంత్రగాడికి అమ్మిన అత్త
Menstrual Blood : ఇది సభ్య సమాజం తలదించుకునే ఘటన. మహారాష్ట్రలో ఈ దారుణం వెలుగు చూసింది. అఘోరీ విద్య కోసం అత్త సొంత కోడలు రుతుక్రమ రక్తాన్ని అమ్మేసినట్లు తెలిసింది. -
Holi Harassment: హోలీ వేడుకల్లో జపాన్ యువతికి వేధింపులు
ఢిల్లీలో హోలీ వేడుకల సందర్భంగా జపాన్‌కు చెందిన ఓ యువతిపై కొందరు వ్యక్తులు అసభ్యకరంగా ప్రవర్తించారు -
Lust : 31ఏళ్ల మహిళను తల్లిని చేసిన 13ఏళ్ల బాలుడు
Lust : యువకులు ఆంటీలపై మోజు కలిగి ఉంటారని వింటుంటాం.. కానీ ఒక స్త్రీ తన కొడుకు వయసున్న బాలుడితో అక్రమ సంబంధం పెట్టుకుని గర్భం దాల్చిన ఘటన షాకింగ్ కు గురిచేస్తుంది. -
Crime News: ఫామ్ హౌస్‌లో మహిళ హత్య .. భర్తే చంపేశాడా..?
Crime News: రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం దాసర్ల పల్లి గ్రామంలో ఫామ్ హౌస్ లో మహిళ దారుణ హత్యకు గురైంది. ఫామ్ హౌస్ లో కాపలాగా ఉండే మహిళను హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది.. -
China: అమ్మాయిలను వద్దు అన్నారని.. ఆ ప్రకటనల్లోనూ అబ్బాయిలే!
ఆన్లైన్లో లోదుస్తుల ప్రకటనల్లో మహిళలను నిషేధిస్తూ చైనా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆన్లైన్ వ్యాపార నిర్వాహకులు మరో మార్గాన్ని ఎంచుకున్నారు. -
Nithyananda: యూఎన్ ప్యానెల్ చర్చల్లో నిత్యానంద ‘కైలాస’ ప్రతినిధి.. భారత్ ఇబ్బంది పెడుతుంది..!
Nithyananda: లైంగిక ఆరోపణలు, కిడ్నాప్ కేసుల్లో చిక్కుకున్న వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద.. ఆ తర్వాత దేశం విడిచి పారిపోయారు.. ఏకంగా ఓ దేశాన్నే స్థాపించేశారు.. దానికి ‘కైలాస’ దేశంగా నామకరణం చేశారు.. ఇక ప్రత్యేక కరెన్సీ.. తమ దేశంలో అడుగుపెట్టాలంటే.. వీసా ఉండాల్సిందే.. లాంటి నిబంధలు పెట్టారని కూడా వార్తలు వినిపించాయి.. అయితే, ఇప్పుడు నిత్యానంద స్థాపించిన ‘కైలాస’ దేశం ప్రతినిధి.. ఐక్యరాజ్యసమితి చర్చల్లో పాన్గొనడం హాట్ టాపిక్‌గా మారిపోయింది.. జెనీవాలో సుస్థిర అభివృద్ధి అంశంపై… -
Cruel Woman: ప్రియుడి సాయంతో భర్త, అత్తను ముక్కలుగా నరికింది.. కవర్లో పెట్టి కాల్వలో వేసింది
Cruel Woman: అసోంలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిల తన ప్రియుడితో కలిసి భర్త, అత్తలను హత్య చేసింది. ఆపై వారి మృతదేహాలను ముక్కలుగా నరికి పాలిథిన్ కవర్లలో పెట్టి కాల్వలో పడేసింది. -
Delhi: ఉద్యోగం ఇప్పిస్తానని కారులో ఎక్కమన్నాడు, తీరా ఎక్కాక
Delhi: ఇటీవల అత్యాచార వార్తల్లో కొంత స్తబ్ధుగా ఉన్న న్యూ ఢిల్లీ మళ్లీ వార్తల్లో నిలిచింది. ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఓ వ్యక్తి మహిళపై దారుణానికి ఒడిగట్టాడు. -
Dead Body In Fridge: రెండేళ్లుగా తల్లి శవాన్ని ఫ్రిజ్లోనే పెట్టిన కూతురు
Dead Body In Fridge: కన్న తల్లి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి.. కానీ కొందరు తన తల్లిపై ఉన్న పిచ్చి ప్రేమతో వారి కోసం ఏదైనా చేసేందుకు వెనకాడరు. వారు చనిపోయిన వారి గుర్తులను ఎప్పటికీ గుర్తుండేలా ప్రత్యేకంగా ఉంచుకుంటారు.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో నేడు విశేష ఘట్టం.. శ్వేతార్క గణపతి కల్యాణం
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో శ్వేతార్క గణపతి కల్యాణం.. భక్తులతో కిక్కిరిసిన ఎన్టీఆర్ స్టేడియం
-
Leopard Spotted : తండాలో చిరుత కలకలం.. బర్రె దూడను చంపి తినేసిన వైనం!
-
Dhoni Jersey: ధోనికి సీఎస్కే అరుదైన గౌరవం.. ఐకానిక్ నంబర్ 7 జెర్సీ రిటైర్..
-
Aakasamlo Oka Tara: స్టార్ హీరోయిన్లను కాదని ఆమెనే ఎందుకు తీసుకున్నామంటే? అసలు విషయం చెప్పిన పవన్ సాధినేని!
-
ఆ పుస్తకం చదివాకే Aakasamlo Oka Tara కథ పుట్టింది.. డైరెక్టర్ పవన్ సాధినేని ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..